5

Bandla Ganesh: “గురూజీ దర్భార్ సుత్తి” ఇదో లొల్లి..! సోషల్ మీడియాను షేక్ చేస్తున్న బండ్ల గణేష్ ట్వీట్..

భగవంతుడికి భక్తునికి అనుసంధానమైంది అంబికా దర్భార్ బత్తి ! దాదాపు బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచి వింటూ వస్తున్న ఈ లైన్‌ను.. తాజాగా మార్చిపడేశారు దేవర నేమ్ క్రియేటర్ బండ్ల గణేష్. మార్చిపడేయడే కాదు. అందులోనే నానా అర్థాలు వచ్చేట్టు.. ఏర్చి కూర్చి మరీ.. ఏకంగా తన దేవరను..ఆ దేవర..

| Edited By: seoteam.veegam

Updated on: May 29, 2023 | 7:14 PM

భగవంతుడికి భక్తునికి అనుసంధానమైంది అంబికా దర్భార్ బత్తి ! దాదాపు బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచి వింటూ వస్తున్న ఈ లైన్‌ను.. తాజాగా మార్చిపడేశారు దేవర నేమ్ క్రియేటర్ బండ్ల గణేష్. మార్చిపడేయడే కాదు. అందులోనే నానా అర్థాలు వచ్చేట్టు.. ఏర్చి కూర్చి మరీ.. ఏకంగా తన దేవరను..ఆ దేవర గురూజీని ఎయిమ్‌ చేసిపారేశారు. మళ్లీ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నారు. ఎస్ ! కుండబద్దలు కొట్టే మాటలకు.. కళ్లు బైర్లు కప్పేలా హీరోలపై విసిరే పొగడ్తలకు చాలా ఫేమస్ అయిన బండ్ల గణేష్.. ఓ రెండు మూడు రోజుల నుంచి పేరు చెప్పకుండా.. గురూజీని నిందిస్తూ ట్వీట్లు చేస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే తాజాగా మరో ట్వీట్ చేశారు బండ్ల. భగవంతుడికి భక్తుడిని దూరం చేసేది గురూజీ దర్భార్ సుత్తి అంటూ.. అసలైన దర్భార్ బత్తి పంచ్ లైన్ ను తన గురూజీ సుత్తి లైన్‌గా మార్చేశారు. తన క్రియేటివిటీతో.. ఓ పక్క అందర్నీ నవ్విస్తూనే.. ఈ పంచ్‌లన్నీ.. త్రివిక్రమ్‌ మీదేగా అనే కామెంట్ నెట్టింట వచ్చేలా చేసుకుంటున్నారు బండ్ల.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.

Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.

Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.

Follow us
100ఏళ్లు పూర్తి చేసుకున్న బామ్మకి ఆరుతరాలు జన్మదిన వేడుకలు
100ఏళ్లు పూర్తి చేసుకున్న బామ్మకి ఆరుతరాలు జన్మదిన వేడుకలు
తండ్రి బాటలోనే కూతురు.. సితార గొప్ప మనసుకు ఫ్యాన్స్ ఫిదా!
తండ్రి బాటలోనే కూతురు.. సితార గొప్ప మనసుకు ఫ్యాన్స్ ఫిదా!
ఆసియా క్రీడల్లో తొలి విజయం.. నేపాల్‌‌ని ఇంటికి సాగనంపిన భారత్..
ఆసియా క్రీడల్లో తొలి విజయం.. నేపాల్‌‌ని ఇంటికి సాగనంపిన భారత్..
అందానికే కాదు.. అనేక ఆరోగ్య సమస్యలకు ఇది పర్ఫెక్ట్‌ హెం రెమిడీ..
అందానికే కాదు.. అనేక ఆరోగ్య సమస్యలకు ఇది పర్ఫెక్ట్‌ హెం రెమిడీ..
ప్రభుత్వాసుపత్రిలో దారుణ ఘటన.. 24 గంటల్లో 24 మంది రోగుల మృతి..
ప్రభుత్వాసుపత్రిలో దారుణ ఘటన.. 24 గంటల్లో 24 మంది రోగుల మృతి..
షారుఖ్ ఖాన్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన వ్యాక్సిన్ వార్ డైరెక్టర్.
షారుఖ్ ఖాన్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన వ్యాక్సిన్ వార్ డైరెక్టర్.
బీహార్‌లో కులగణన సర్వే విడుదల..
బీహార్‌లో కులగణన సర్వే విడుదల..
క్షుద్రపూజలు చేస్తుండగా యువకుడు మృతి.. తెలంగాణలో కలకలం..
క్షుద్రపూజలు చేస్తుండగా యువకుడు మృతి.. తెలంగాణలో కలకలం..
బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలో భారీ వర్ష సూచన!
బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలో భారీ వర్ష సూచన!
చీపురు చేతపట్టి బీచ్ లో ఉడుస్తోన్నా అక్షయ్ కుమార్..
చీపురు చేతపట్టి బీచ్ లో ఉడుస్తోన్నా అక్షయ్ కుమార్..