‘డి యావోల్ ఎక్స్’ పేరుతో ఆర్యన్ ఖాన్ దుస్తుల బిజినెస్.. విపరీతంగా ట్రోల్స్ చేస్తున్న నెటిజన్లు
బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ తాజాగా దుస్తుల బిజినెస్ లోకి అడుగు పెట్టాడు. ‘డి యావోల్ ఎక్స్’ పేరుతో దుస్తులు విక్రయిస్తున్నాడు. అయితే బట్టల రేట్లు భారీగా ఉండటంపై సోషల్ మీడియలో ట్రోల్స్ పోటెత్తుతున్నాయి.
బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ తాజాగా దుస్తుల బిజినెస్ లోకి అడుగు పెట్టాడు. ‘డి యావోల్ ఎక్స్’ పేరుతో దుస్తులు విక్రయిస్తున్నాడు. అయితే బట్టల రేట్లు భారీగా ఉండటంపై సోషల్ మీడియలో ట్రోల్స్ పోటెత్తుతున్నాయి. నిజానికి ‘డి యావోల్ ఎక్స్’ పేరుతో లగ్జరీ డ్రస్ లనే అమ్ముతున్నాడు. వెబ్ సైట్ లో షారూక్ వేసుకున్న లెదర్ జాకెట్ ధర 2 లక్షల రూపాయలుగా నిర్ణయించారు. ఇక టీషర్ట్ ల ధరలైతే.. 22 వేల నుంచి 24 వేల రూపాయల దాకా ఉన్నాయి. ఇక హుడీస్ టీషర్ట్ లైతే ఏకంగా 45 వేలకు పైనే ఉన్నాయి. ఈ ధరలను బట్టి చూస్తే.. ఇవి సామాన్యులకు కాదని, ధనికులకు మాత్రమేనని అర్థమవుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Pawan Kalyan: బాంబే కథ ముగించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..
Game Changer: ఇది పాన్ ఇండియన్ మూవీ కాదా
Adipurush: ఆదిపురుష్ ట్రైలర్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే ??
PS2 Collection: 4రోజులు 200 కోట్లు.. PS2 దిమ్మతిరిగే కలెక్షన్లు..
Suriya: తెలుగు డైరెక్టర్ అంటే మాములుగా ఉండదు మరి.. దెబ్బకి ఇంప్రెస్స్ అయిన సూర్య
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు

