Pawan Kalyan: బాంబే కథ ముగించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..
జెస్ట్ షూట్ బిగిన్స్ వీడియోతోనే.. సోషల్ మీడియాను షేక్ చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. బాంబే కథను ముగించారు. జెట్ స్పీడ్‌లో ఓజీ ఫస్ట్ షూట్ షెడ్యూల్ ... అదే... ముంబాయ్ షెడ్యూల్‌ను ముగించేశారు. ఎస్ ! పవన్ హార్డ్ కోర్ ఫ్యాన్ అండ్ డైరెక్టర్ సుజీత్.. పవన్ హీరోగా
జెస్ట్ షూట్ బిగిన్స్ వీడియోతోనే.. సోషల్ మీడియాను షేక్ చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. బాంబే కథను ముగించారు. జెట్ స్పీడ్‌లో ఓజీ ఫస్ట్ షూట్ షెడ్యూల్ … అదే… ముంబాయ్ షెడ్యూల్‌ను ముగించేశారు. ఎస్ ! పవన్ హార్డ్ కోర్ ఫ్యాన్ అండ్ డైరెక్టర్ సుజీత్.. పవన్ హీరోగా తెరకెక్కిస్తున్న ఓజీ షూట్ ఫస్ట్ షెడ్యూల్‌ను ముంబయ్ లోని ఓ సెట్ లో ప్లాన్ చేశారు. డే అండ్ నైట్ కంటిన్యూగా షూట్ కూడా చేశారు. ఓ పక్క పవర్ ఫ్యాన్స్ పోటెత్తుతున్నా.. మరో పక్క పవన్ రాజకీయాలతో కాస్త బిజీగా ఉన్నా కూడా… ఓజీ ఫస్ట్ షెడ్యూల్‌ను అనుకున్న టైంకు అనుకున్నట్టు ఫినిష్ చేశారు సుజీత్. ఇక మరో షెడ్యూల్ కోసం అప్పుడే రెడీ అయిపోయారు. ఓ మూడు రోజులు మహాభళేశ్వరంలో సాంగ్ షూట్ చేసేందుకు వెళుతున్నారనే లీక్ తో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Game Changer: ఇది పాన్ ఇండియన్ మూవీ కాదా
Adipurush: ఆదిపురుష్ ట్రైలర్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే ??
PS2 Collection: 4రోజులు 200 కోట్లు.. PS2 దిమ్మతిరిగే కలెక్షన్లు..
Suriya: తెలుగు డైరెక్టర్ అంటే మాములుగా ఉండదు మరి.. దెబ్బకి ఇంప్రెస్స్ అయిన సూర్య
Allu Arjun: మళ్లీ అలా.. సినిమా మొదలెడుతున్నారు..
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

