Allu Arjun: మళ్లీ అలా.. సినిమా మొదలెడుతున్నారు..
ఓ పక్క పుష్ప2 షూటింగ్లో బిజీగా ఉంటూనే.. మరో పక్క తన నెక్ట్స్ ప్రాజెక్ట్ పై కూడా ఫోకస్ చేస్తున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఫోకస్ చేయడమే కాదు.. నయా నయా కాంబినేషన్స్ సెట్ చేస్తున్నారు. ఇక వాటితో పాటే.. తాజాగా తనకు సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చిన... స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్‌తో..
ఓ పక్క పుష్ప2 షూటింగ్లో బిజీగా ఉంటూనే.. మరో పక్క తన నెక్ట్స్ ప్రాజెక్ట్ పై కూడా ఫోకస్ చేస్తున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఫోకస్ చేయడమే కాదు.. నయా నయా కాంబినేషన్స్ సెట్ చేస్తున్నారు. ఇక వాటితో పాటే.. తాజాగా తనకు సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చిన… స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్‌తో కలిసి ఓ సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఎస్ ! పుష్ప మూవీ కంటే.. అల వైకుంఠ పురంతో.. ఆల్ ఓవర్ ఇండియా ఫేమ్ అయిన బన్నీ.. మరో సారి ఆ సినిమా డైరెక్టర్ త్రివిక్రమ్ తో కలిసి ఓ సినిమా చేయబోతున్నారట. ఈ మాటల మాంత్రికుడు చెప్పిన స్టోరీ లైన్ నచ్చడంతో… వెంటనే సినిమా చేసేందుకు ఓకే చెప్పారట.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Chiranjeevi: అప్పుడు చిరు చెప్పిన మాటలు.. ఇప్పుడు నిజం అయ్యాయిగా..
Naga Chaitanya: ఆ విషయంలో ఇప్పటికీ బాధపడుతుంటా
ఇంకో క్షణంలో తాళికడతాడనగా సూపర్ ట్విస్ట్..
కొత్త బైక్ కొన్న ఆనందం క్షణాల్లో ఆవిరి.. ఏంజరిగిందంటే ??
కారు మొరాయిస్తుందని అతనేం చేశాడో తెలుసా ??
వాట్ ఏన్ ఐడియా టీచర్ జీ.. అగ్గిపెట్టెలతో అటెండెన్సా!
లక్ష ఇస్తే.. 2 లక్షలు చేస్తాం.. మాయా లేదు మంత్రం లేదు!
ఎనర్జీ డ్రింక్ టిన్‌లో ఇరుక్కున్న పాము.. బయటికి రాలేక విలవిల
తిరుమలలో పాలలా మారిన నీళ్లు.. తిరుమలలో పాలలా మారిన నీళ్లు..
పక్షుల గూటిలో వింత శబ్దాలు.. ఏం జరిగిందో తెలుసా?
యువకుడిని పెళ్లాడిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు!
బంధువుల మెప్పు కోసం అంత ఖర్చు అవసరమా!

