ఇంకో క్షణంలో తాళికడతాడనగా సూపర్ ట్విస్ట్..
కొన్ని ప్రాంతాల్లో పువ్వుల్లో పెట్టి చూసుకుంటామన్నా మాకు పిల్లనివ్వట్లేదు బాబోయ్ అని కొందరు ఏడుస్తుంటే.. కొందరు మాత్రం ప్రేమ పేరుతో అమ్మాయిలకు మాయమాటలు చెప్పి..పెళ్లి అనేసరికి ముఖం చాటేసి మరొకరితో పెళ్లికి సిద్ధపడుతున్నారు. తాజాగా అలాంటి సంఘటనే ఒకటి ఒడిశాలోని బార్‌గఢ్ జిల్లాలో జరిగింది.
కొన్ని ప్రాంతాల్లో పువ్వుల్లో పెట్టి చూసుకుంటామన్నా మాకు పిల్లనివ్వట్లేదు బాబోయ్ అని కొందరు ఏడుస్తుంటే.. కొందరు మాత్రం ప్రేమ పేరుతో అమ్మాయిలకు మాయమాటలు చెప్పి..పెళ్లి అనేసరికి ముఖం చాటేసి మరొకరితో పెళ్లికి సిద్ధపడుతున్నారు. తాజాగా అలాంటి సంఘటనే ఒకటి ఒడిశాలోని బార్‌గఢ్ జిల్లాలో జరిగింది. ఒకమ్మాయికి ప్రేమ కబుర్లు చెప్పి,మరో అమ్మాయికి పెళ్లి మాటలు చెప్పి తీరా పెళ్లి పీటలెక్కే సమయానికి కటకటాల్లోకి చేరాడు. ఢెంకానాల్‌కు చెందిన అజిత్ కుమార్ భోయ్ ఒడిశా ఆర్టీసీలో జేఈఈగా పనిచేస్తున్నాడు. బెహెరాపాలి గ్రామానికి చెందిన యువతితో ఇటీవల అతడికి వివాహం నిశ్చయమైంది. ఏప్రిల్ 25 రాత్రి పెళ్లి ముహూర్తం. వరుడు ఊరేగింపుగా పెళ్లి మండపానికి చేరుకున్నాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కొత్త బైక్ కొన్న ఆనందం క్షణాల్లో ఆవిరి.. ఏంజరిగిందంటే ??
కారు మొరాయిస్తుందని అతనేం చేశాడో తెలుసా ??
రోడ్డుమీద వెళ్తున్న యువతికి ముద్దు పెట్టబోయాడు.. కట్ చేస్తే ??