AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రోడ్డుమీద వెళ్తున్న యువతికి ముద్దు పెట్టబోయాడు.. కట్ చేస్తే ??

రోడ్డుమీద వెళ్తున్న యువతికి ముద్దు పెట్టబోయాడు.. కట్ చేస్తే ??

Phani CH
|

Updated on: May 03, 2023 | 9:32 AM

Share

ప్రతీ రోజూ సోషల్ మీడియాలో ఎన్నో రకాల వైరల్ వీడియోలు చక్కర్లు కొడుతుంటాయి. వాటిల్లో కొన్ని నవ్వు తెప్పిస్తే.. మరికొన్ని భయాన్ని కలిగిస్తాయి. ఇంకొన్ని ఇలాంటివి కూడా జరుగుతాయా అని అనిపిస్తాయి. ఇటీవల పోకిరీలు రెచ్చిపోతున్నారు. ఒంటరిగా వెళ్తున్న యువతులను టార్గెట్‌గా చేసుకుని వారితో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు.

ప్రతీ రోజూ సోషల్ మీడియాలో ఎన్నో రకాల వైరల్ వీడియోలు చక్కర్లు కొడుతుంటాయి. వాటిల్లో కొన్ని నవ్వు తెప్పిస్తే.. మరికొన్ని భయాన్ని కలిగిస్తాయి. ఇంకొన్ని ఇలాంటివి కూడా జరుగుతాయా అని అనిపిస్తాయి. ఇటీవల పోకిరీలు రెచ్చిపోతున్నారు. ఒంటరిగా వెళ్తున్న యువతులను టార్గెట్‌గా చేసుకుని వారితో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. సరిగ్గా ఇలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. ఎక్కడ జరిగిందో తెలియదు గానీ..ఈ సీన్‌ మొత్తం సీసీటీవీ కెమెరాలో రికార్డు అయింది. వీడియో చివరిలోమాత్రం సూపర్‌ ట్విస్ట్‌.. నెటిజన్లు తెగ ఎంజాయ్‌ చేస్తున్నారు. ఓ యువతి ఒంటరిగా రోడ్డుపై నడుచుకుని వెళ్తోంది. ఆమె వెనకే ఓ వ్యక్తి వస్తూ ఉన్నాడు. అలా వస్తూ వస్తూ ఒక్కసారిగా ఆమె చెయ్యిపట్టుకున్నాడు. అంతేకాదు అసభ్యంగా ప్రవర్తిస్తూ ముద్దు పెట్టుకోబోయాడు.. ఎక్కదిపడితే అక్కడ చేతులు వేసి తాకాడు. ఆమె ప్రతిఘటించడంతో ఆమెను తోసేశాడు. అదే సమయంలో ఓ బస్సు అటుగా వెళ్తోంది. అక్కడ సీన్‌ ఏదో అనుమానం కలిగించడంతో బస్సు ఆపారు. బస్సులోంచి కొందరు గబగబా కిందకు దిగి వచ్చారు. ఓ ముగ్గురు వ్యక్తులు పరుగున ఆ పోకిరి దగ్గరకు చేరుకుని.. తన్నులతో బుద్ది చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటికే ఈ వీడియోను 28 మిలియన్ల మంది వీక్షించారు. ఇక నెటిజన్లు తమదైనశైలిలో కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పక్షికి ఎంఆర్‌ఐ స్కాన్‌.. ఎందుకోతెలుసా ??

మెక్సికో తీరంలో అరుదైన బ్లూ హోల్‌.. నెట్టింట వైరల్

స్నానం చేయలేక వాషింగ్‌ మెషిన్‌లోకి వెళ్లావా ఏంటి ??

నెల్లూరులో వింత దొంగలు..ఏం చేశారో చూస్తే షాక్ అవ్వాల్సిందే

కర్మఫలం అంటే ఇదేనేమో.. చోరీకి వెళ్లిన అతను.. చివరికి ??

 

Follow Us