కర్మఫలం అంటే ఇదేనేమో.. చోరీకి వెళ్లిన అతను.. చివరికి ??
తప్పు చేసిన వారికి ఎప్పటికైనా శిక్షపడుతుంది అని పెద్దలంటుంటారు. కానీ ఎప్పటిదాకానో అక్కర్లేదు..ఇక్కడ ఓ వ్యక్తికి వెంటనే పడింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అసలేం జరిగిందంటే... ఓ వ్యక్తికి ఏం అవసరం పడిందో ఏమోకానీ, నడి రోడ్డుపై ఉన్న మ్యాన్‌హోల్ మూతను ఎత్తుకెళ్లాలనుకున్నాడు.
తప్పు చేసిన వారికి ఎప్పటికైనా శిక్షపడుతుంది అని పెద్దలంటుంటారు. కానీ ఎప్పటిదాకానో అక్కర్లేదు..ఇక్కడ ఓ వ్యక్తికి వెంటనే పడింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అసలేం జరిగిందంటే… ఓ వ్యక్తికి ఏం అవసరం పడిందో ఏమోకానీ, నడి రోడ్డుపై ఉన్న మ్యాన్‌హోల్ మూతను ఎత్తుకెళ్లాలనుకున్నాడు. అప్పటికే ఫుల్‌గా మందు కొట్టి ఉన్న అతను.. మ్యాన్‌హోల్ లోకి దిగి బరువుగా ఉన్న మూతను ఎలాగో భుజం పైకి ఎత్తుకున్నాడు. ఇంతలో ఓ వ్యక్తి బైక్‌పైన ఆ దారిలో వెళ్తున్నాడు. ఇతను మ్యాన్‌హోల్ మూతను ఎందుకు తీస్తున్నాడని అక్కడే ఆగి గమనిస్తున్నాడు. సదరు యువకుడు ఇనుప మూతను ఎలాగోలా పైకి ఎత్తుకుని అక్కడి నుంచి వెళ్లాలని ప్రయత్నించాడు. అంతే మూత బరువుగా ఉండటంతో అతను అదుపుతప్పి మ్యాన్‌హోల్‌లో పడిపోయాడు. అతని భుజంపై ఉన్న మూత ఎగిరి అవతల పడింది. ఇంకానయం అతనిపైన పడకుండా పక్కన పడింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
40 మంది మహిళలకు ఒక్కడే భర్త.. కారణం తెలిస్తే షాకే
చిన్ని ప్రాణం.. కారు ఇంజిన్‌లో ఇరుక్కుపోయి 48 కిలోమీటర్లు నరకయాతన
ఎయిర్ పోర్టులో చాక్లెట్ల మధ్యలో బంగారాన్ని తరలిస్తున్న వైనం
Shraddha Das: అప్పుడు నవ్వించావు.. ఇప్పుడు ఏడిపిస్తున్నావు..
Baby Song: మెలోడీతో మ్యాజిక్ చేస్తున్న సాంగ్.. 10 మిలియన్ రికార్డ్
సంక్రాంతి రైళ్లు హౌస్‌ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు

