స్నానం చేయలేక వాషింగ్ మెషిన్‌లోకి వెళ్లావా ఏంటి ??
చిన్న టెక్నిట్ పెద్ద ప్రమాదాలనుంచి కాపాడుంది. ఉపాయం ఉండాలే కానీ ఎలాంటి ఆపదలనైనా ఇట్టే ఎదుర్కోవచ్చు. అందుకు ఉదాహరణే ఈ వీడియో. ఓ మహిళ ప్రమాదవశాత్తు వాషింగ్ మెషిన్‌లో ఇరుక్కుంది. దాన్నుంచి బయటికి రాలేక.. ఇబ్బంది పడుతూ ఉంది. పక్కనే ఉన్న మహిళ గమనించి..
చిన్న టెక్నిట్ పెద్ద ప్రమాదాలనుంచి కాపాడుంది. ఉపాయం ఉండాలే కానీ ఎలాంటి ఆపదలనైనా ఇట్టే ఎదుర్కోవచ్చు. అందుకు ఉదాహరణే ఈ వీడియో. ఓ మహిళ ప్రమాదవశాత్తు వాషింగ్ మెషిన్‌లో ఇరుక్కుంది. దాన్నుంచి బయటికి రాలేక.. ఇబ్బంది పడుతూ ఉంది. పక్కనే ఉన్న మహిళ గమనించి.. సమీపంలో ఉన్న ఓ పోలీసుకు విషయం చెప్పి అక్కడికి తీసుకొచ్చింది. అక్కడికి వచ్చిన పోలీసు వాషింగ్ మెషిన్‌లో ఇరుక్కున్న మహిళకు ధైర్యం చెప్పాడు. తర్వాత ఆమె సులభంగా బయటికి వచ్చేలా శరీరంపై ఏదో స్ప్రే చల్లాడు. తర్వాత ఆమెకు సూచనలు ఇస్తూ మహిళను లోపలికి తోస్తాడు. లోపలికి వెళ్లిన మహిళ కాళ్లను బయటికి తీసి, సులభంగా రక్షించాడు. బయటికి వచ్చిన మహిళ.. ఎంతో ఆనందంతో పోలీసుకు ధన్యవాదాలు తెలిపింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నెల్లూరులో వింత దొంగలు..ఏం చేశారో చూస్తే షాక్ అవ్వాల్సిందే
కర్మఫలం అంటే ఇదేనేమో.. చోరీకి వెళ్లిన అతను.. చివరికి ??
40 మంది మహిళలకు ఒక్కడే భర్త.. కారణం తెలిస్తే షాకే
చిన్ని ప్రాణం.. కారు ఇంజిన్‌లో ఇరుక్కుపోయి 48 కిలోమీటర్లు నరకయాతన
ఎయిర్ పోర్టులో చాక్లెట్ల మధ్యలో బంగారాన్ని తరలిస్తున్న వైనం
దారుణం.. ఆకలితో తండ్రి మృతి.. అస్థిపంజరంలా కుమార్తె
విమానం కిటికీ అద్దంపై అతను చేసిన పనికి
తేనెటీగకు లీగల్ హక్కు !! పెరిగిన ప్రాముఖ్యత
జేబులోనే మృత్యువు.. కాపాడాల్సిన ఆయుధమే.. ఆయువు తీసింది
ప్రాణాలు నిలబెట్టేందుకు.. పూల హెల్మెట్ల ప్రచారం
కొత్త ఏడాదిలో సెలవులే సెలవులు !! ఉద్యోగులకు లాంగ్ వీకెండ్స్
బ్యాంక్లో తిష్ట వేసి రూ. 316 కోట్లు దోచేసిన దొంగలు

