నెల్లూరులో వింత దొంగలు..ఏం చేశారో చూస్తే షాక్ అవ్వాల్సిందే
వేసవికాలం వచ్చిందంటే చాలు దొంగలు రెచ్చిపోతుంటారు. తాళాలు వేసిన ఇళ్లను ఎంచుకుని అర్థరాత్రి ఇంట్లోకి చొరబడి దొరికినదంతా దోచుకెళుతుంటారు. కానీ ఈ దొంగతనం మాత్రం విచిత్రమైంది. ఇళ్లల్లో ముద్దుగా పెంచుకునే పెట్స్ ని ఎత్తుకెళ్లడం సంచలనంగా మారింది.
వేసవికాలం వచ్చిందంటే చాలు దొంగలు రెచ్చిపోతుంటారు. తాళాలు వేసిన ఇళ్లను ఎంచుకుని అర్థరాత్రి ఇంట్లోకి చొరబడి దొరికినదంతా దోచుకెళుతుంటారు. కానీ ఈ దొంగతనం మాత్రం విచిత్రమైంది. ఇళ్లల్లో ముద్దుగా పెంచుకునే పెట్స్ ని ఎత్తుకెళ్లడం సంచలనంగా మారింది. అది కూడా బ్యాంకు దొంగతనం చేయడానికో, లేదా ఏటీఎం కొల్లగొట్టడానికో వచ్చినట్లు మాస్కులు వేసుకుని మరీ వచ్చి దొంగతనం చేశారు. నెల్లూరు నగరంలో వీఆర్సీ సెంటర్ వద్ద ఓ పెట్స్ షాప్ ఉంది. దేశవిదేశాల నుంచి ఎన్నో రకాల పక్షులు, పెంపుడు కుక్కలు, పిల్లులు తెచ్చి ఈ షాప్ లో విక్రయిస్తుంటారు. ఎన్నో రకాల బ్రీడ్ పెట్స్ ఇక్కడ ఉన్నాయి. ఇటీవలికాలంలో ఈ పెట్స్ కి విపరీతమైన డిమాండ్ పెరిగింది. భారీ రేటు పెట్టి నెల్లూరు వాసులు కొనుగోలు చేస్తున్నారు. వీటిపై కన్నేసారు దొంగలు. అర్ధరాత్రి షాపులో దూరి పెంపుడు జంతువులను ఎత్తుకెళ్ళారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కర్మఫలం అంటే ఇదేనేమో.. చోరీకి వెళ్లిన అతను.. చివరికి ??
40 మంది మహిళలకు ఒక్కడే భర్త.. కారణం తెలిస్తే షాకే
చిన్ని ప్రాణం.. కారు ఇంజిన్‌లో ఇరుక్కుపోయి 48 కిలోమీటర్లు నరకయాతన
ఎయిర్ పోర్టులో చాక్లెట్ల మధ్యలో బంగారాన్ని తరలిస్తున్న వైనం
Shraddha Das: అప్పుడు నవ్వించావు.. ఇప్పుడు ఏడిపిస్తున్నావు..
వీడని డ్రమ్ము భయం.. భార్యలు అడిగింది ఇచ్చేస్తున్న భర్తలు
ఆ ఊర్లోకి ఐస్క్రీం బండి వెళ్లాలంటే హడల్
భారీగా పెరిగిన జొమాటో ప్లాట్ఫామ్ ఫీజు
గ్యాస్ ఎందుకు దండగా.. డీజిల్ ఉండగా.. ఆహా.. వాట్ యాన్ ఐడియా
బోల్తా పడ్డ లారీ.. సంతోషం తో పరుగులు తీసిన జనం
సీసీ కెమెరాలోనే రోజూ కూతుర్ని పలకరిస్తున్న అమ్మానాన్న
గ్యాస్ కష్టాలకు 'రాకెట్' పరిష్కారం..

