Naga Chaitanya: ఆ విషయంలో ఇప్పటికీ బాధపడుతుంటా
నాగ్ వారసుడిగా.. ఎంట్రీ ఇచ్చి.. ఇండస్ట్రీలో తనకంటూ.. స్టార్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న చై.. తాజాగా కస్టడీ మూవీ చేస్తున్నారు. పోలీస్ ఆఫీసర్‌గా.. చాలా సీరియస్ లుక్‌లో అతి తొందర్లో మన ముందుకు రాబోతున్నారు. ఇక ఈ క్రమంలోనే ఈ మూవీ ప్రమోషన్స్‌ను స్టార్ట్ చేసి..
నాగ్ వారసుడిగా.. ఎంట్రీ ఇచ్చి.. ఇండస్ట్రీలో తనకంటూ.. స్టార్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న చై.. తాజాగా కస్టడీ మూవీ చేస్తున్నారు. పోలీస్ ఆఫీసర్‌గా.. చాలా సీరియస్ లుక్‌లో అతి తొందర్లో మన ముందుకు రాబోతున్నారు. ఇక ఈ క్రమంలోనే ఈ మూవీ ప్రమోషన్స్‌ను స్టార్ట్ చేసి.. తన పాస్ట్ లైఫ్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇప్పుడీ కామెంట్స్‌తో నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు. ఎస్ ! కస్టడీ ప్రమోషన్లో భాగంగా రీసెంట్‌గా ఓ ఇంటర్య్వూకు వెళ్లిన నాగ చైతన్య.. తాను పశ్చాత్తాప పడాల్సిన ఘటనలు తన లైఫ్‌లో ఇప్పటి వరకు లేవని.. చెప్పారు. అంతేకాదు లైఫ్‌లో ప్రతీ విషయం మనకు పాఠం నేర్పుతుందని.. తనకు అలాగే నేర్పిందన్నారు. అయితే కొన్ని సినిమా విషయంలో మాత్రం బాధపడ్డానంటూ.. ఒప్పుకున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇంకో క్షణంలో తాళికడతాడనగా సూపర్ ట్విస్ట్..
కొత్త బైక్ కొన్న ఆనందం క్షణాల్లో ఆవిరి.. ఏంజరిగిందంటే ??
కారు మొరాయిస్తుందని అతనేం చేశాడో తెలుసా ??
రోడ్డుమీద వెళ్తున్న యువతికి ముద్దు పెట్టబోయాడు.. కట్ చేస్తే ??
అమెరికా పేదల ఆదాయం కంటే.. భారత్ ధనికుల ఆదాయం చాలా తక్కువ
అరటినారతో అద్భుతం సృష్టించిన నేతన్న!
ఈ గీతకార్మికుడి ఐడియా అదిరింది..
మంచును కరిగించేస్తున్న పెంగ్విన్ల మలం..
బెంగాల్లో బిర్యానీ దుమారం.. హిందువులనుంచే కొనాలంటూ పోస్టర్లు!
ఒక్కరికే దిక్కులేదంటే.. నీకు 21 మంది భార్యలా!
పులి ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లిన వ్యక్తి.. ఆ తర్వాత..

