Chiranjeevi: అప్పుడు చిరు చెప్పిన మాటలు.. ఇప్పుడు నిజం అయ్యాయిగా..
చిరంజీవి అంటేనే మనం! ఇండస్ట్రీలో అందర్నీ కలుపుకుపోయే గుణం! రాబోయే డైరెక్టర్లకు ఎప్పుడూ చెబుతూనే ఉంటారు ఏదో ఒక పాఠం! రీసెంట్‌గా... తన వాల్తేరు వీరయ్య సక్సెస్ మీట్‌లోనూ చెప్పారు ఓ నిజం! కానీ అలా మంచి చెప్పనందుకే అప్పట్లో అందరూ ఆయన్ను ట్రోల్ చేశారు.
చిరంజీవి అంటేనే మనం! ఇండస్ట్రీలో అందర్నీ కలుపుకుపోయే గుణం! రాబోయే డైరెక్టర్లకు ఎప్పుడూ చెబుతూనే ఉంటారు ఏదో ఒక పాఠం! రీసెంట్‌గా… తన వాల్తేరు వీరయ్య సక్సెస్ మీట్‌లోనూ చెప్పారు ఓ నిజం! కానీ అలా మంచి చెప్పనందుకే అప్పట్లో అందరూ ఆయన్ను ట్రోల్ చేశారు. విమర్శలూ చేశారు. కానీ అఖిల్ ఏజెంట్ డిజాస్టర్ గా మారడంతో.. అప్పుడు చిరు చెప్పిన మాటలే.. ఇప్పుడు నిజమయ్యాయనే అందరూ అంటున్నారు. నెట్టింట కాస్త గట్టిగానే కామెంట్ చేసి మరీ చెబుతున్నారు. ఎస్ ! ఎప్పుడు ఇండస్ట్రీ బాగోగులతో పాటు.. ప్రొడ్యూసర్ల మంచి కోరుకునే చిరు… అప్పట్లో వాల్తేరు వీరయ్య సక్సెస్ వేదికపై యంగ్ డైరెక్టర్లకు కొన్ని సూచనలు చేశారు. షూటింగ్ స్టార్ట్ అవడం కంటే ముందే డైరెక్టర్లు.. బౌండెడ్ స్క్రిప్ట్ రెడీ చేసుకోవాలన్నారు. షూటింగ్ లో సందర్భాను సారం.. సీన్ లో చేంజెస్ చేస్తే పర్లేదు కానీ.. అప్పటి కప్పుడే సీన్ డెవలప్ చేసే పద్దతి.. ఆ తరువాత స్టోరీ రాసుకునే పద్దతి మానుకోవాలన్నారు. స్క్రిప్ట్ కు మించి ఒక్క సీన్ కూడా తెరకెక్కించకుండా ఉండేలా ముందే పేపర్ వర్క్ చేయాలన్నారు. అలా ప్రొడ్యూసర్‌కు డబ్బు ఆదా చేయాలని.. ప్రొడ్యూసర్లను బతికించాలని చెప్పారు. వారు బాగుంటేనే మరిన్ని సినిమాలు వస్తాయాని ఇండస్ట్రీ కళకళలాడుతూ పచ్చగా ఉంటుందని యంగ్ అండ్ అప్ కమింగ్ డైరెక్టర్స్‌కు అప్పట్లో కాస్త గట్టిగా చెప్పారు చిరు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Naga Chaitanya: ఆ విషయంలో ఇప్పటికీ బాధపడుతుంటా
ఇంకో క్షణంలో తాళికడతాడనగా సూపర్ ట్విస్ట్..
కొత్త బైక్ కొన్న ఆనందం క్షణాల్లో ఆవిరి.. ఏంజరిగిందంటే ??
కారు మొరాయిస్తుందని అతనేం చేశాడో తెలుసా ??
రోడ్డుమీద వెళ్తున్న యువతికి ముద్దు పెట్టబోయాడు.. కట్ చేస్తే ??
అయ్యో.. సెల్ఫీ సరదా ఎంతపని చేసింది!
ఫుల్‌గా మందుకొట్టి.. బస్ కింద దూరి మందుబాబు రచ్చ!
వామ్మో.. అది ఇల్లా పాముల పుట్టా.. ఏకంగా 40 నాగుపాముల పడగ విప్పి
అయ్యో.. ఆ ఊర్లో 12 ఏళ్లుగా ఒక్క పెళ్లీ జరగలేదట.. కారణం ఏంటంటే
నీ ‘సర్’ చల్లగుండ.. పెళ్లి కూడా చేసుకోనివ్వడంలేదుగా
రెప్పపాటులో తప్పిన పెను ప్రమాదం..
పరుగులు తీస్తున్న రైలు ఇంజిన్‌లో చిక్కుకున్న నెమలి.. కట్ చేస్తే

