Suriya: తెలుగు డైరెక్టర్ అంటే మాములుగా ఉండదు మరి.. దెబ్బకి ఇంప్రెస్స్ అయిన సూర్య
ఓ పక్క తమిళ డైరెక్టర్స్ తెలుగు హీరోలతో సినిమాలు చేస్తుంటే.. మరో పక్క తెలుగు డైరెక్టర్లు మాత్రం తమిళ్ హీరోలతో సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే వంశీ పైడిపల్లి, వెంకీ అట్లూరీ కోలీవుడ్ స్టార్ హీరోలతో సినిమాలు తీసి సూపర్ డూపర్ హిట్స్ కొట్టారు.
ఓ పక్క తమిళ డైరెక్టర్స్ తెలుగు హీరోలతో సినిమాలు చేస్తుంటే.. మరో పక్క తెలుగు డైరెక్టర్లు మాత్రం తమిళ్ హీరోలతో సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే వంశీ పైడిపల్లి, వెంకీ అట్లూరీ కోలీవుడ్ స్టార్ హీరోలతో సినిమాలు తీసి సూపర్ డూపర్ హిట్స్ కొట్టారు. ఇంకొంతమంది ఇలాంటి హిట్స్ కొట్టేందుకే.. కోలీవుడ్ స్టార్ హీరోలను అప్రోచ్ అవుతున్నారు. ఇక వారి దారిలోనే మరో యంగ్ డైరెక్టర్ చందు మొండేటి కూడా అడుగులు వేస్తున్నారు. కోలీవుడ్ స్టార్ హీరో సూర్యతో ఓ క్రేజీ సినిమాను లాక్ చేసేశారు. ఎస్ ! కార్తికేయ 2 సూపర్ డూపర్ హిట్‌తో.. పాన్ ఇండియా రేంజ్లో టాలెంటెడ్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న చందూ మొండేటి… తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో.. సూర్యను కలిసి ఓ స్టోరీ వినిపించారట. అయితే ఆ స్టోరీ లైన్ సూర్యకు తెగ నచ్చేయడంతో… సినిమా చేసేందుకు ఓకే చెప్పారట. స్టోరీని కూడా లాక్ చేశారట.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Allu Arjun: మళ్లీ అలా.. సినిమా మొదలెడుతున్నారు..
Chiranjeevi: అప్పుడు చిరు చెప్పిన మాటలు.. ఇప్పుడు నిజం అయ్యాయిగా..
Naga Chaitanya: ఆ విషయంలో ఇప్పటికీ బాధపడుతుంటా
ఇంకో క్షణంలో తాళికడతాడనగా సూపర్ ట్విస్ట్..
కొత్త బైక్ కొన్న ఆనందం క్షణాల్లో ఆవిరి.. ఏంజరిగిందంటే ??
తెలివిగా ఫోను కొట్టేద్దామనుకున్నాడు.. అందుకే చుక్కలు చూపించారు!
అమెరికా పేదల ఆదాయం కంటే.. భారత్ ధనికుల ఆదాయం చాలా తక్కువ
అరటినారతో అద్భుతం సృష్టించిన నేతన్న!
ఈ గీతకార్మికుడి ఐడియా అదిరింది..
మంచును కరిగించేస్తున్న పెంగ్విన్ల మలం..
బెంగాల్లో బిర్యానీ దుమారం.. హిందువులనుంచే కొనాలంటూ పోస్టర్లు!
ఒక్కరికే దిక్కులేదంటే.. నీకు 21 మంది భార్యలా!

