PS2 Collection: 4రోజులు 200 కోట్లు.. PS2 దిమ్మతిరిగే కలెక్షన్లు..
మణీస్ డైరెక్టోరియల్.. మ్యాజికల్ ఫిల్మ్ పీఎస్ 2, రికార్డ్ లెవల్ కలెక్షన్స్‌ను సాధించేస్తోంది. ఆల్ ఓవర్ వరల్డ్ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. బాక్సాఫీస్ దగ్గర దిమ్మతిరిగే రేంజ్‌లో పరుగెడుతోంది. అలా పరుగెడుతూనే.. తాజాగా 200 క్రోర్స్ క్లబ్‌లో.. ఠీవీగా ప్లేస్ అయింది. ఎస్ ! మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ గా....
మణీస్ డైరెక్టోరియల్.. మ్యాజికల్ ఫిల్మ్ పీఎస్ 2, రికార్డ్ లెవల్ కలెక్షన్స్‌ను సాధించేస్తోంది. ఆల్ ఓవర్ వరల్డ్ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. బాక్సాఫీస్ దగ్గర దిమ్మతిరిగే రేంజ్‌లో పరుగెడుతోంది. అలా పరుగెడుతూనే.. తాజాగా 200 క్రోర్స్ క్లబ్‌లో.. ఠీవీగా ప్లేస్ అయింది. ఎస్ ! మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ గా…. మోస్ట్ అవేటెడ్ మూవీగా.. ఆయన డైరెక్షన్లో తెరకెక్కిన పొన్నియన్ సెల్వన్.. సూపర్ డూపర్ రెస్పాన్స్ రాబట్టుకుంటోంది. పార్ట్ 1 అండ్ టూ 2 రెండూ.. బాక్సాఫీస్ దగ్గర దిమ్మతిరిగే వసూళ్లును రాబట్టేసింది. ఇక సంవత్సరం క్రితం రిలీజ్ అయిన పీఎస్ పార్ట్ 1 ఇప్పటికే దాదాపు 500 కోట్లను కలెక్ట్ చేసింది. ఇక దీనికి సీక్వెల్‌గా వచ్చిన పీఎస్ 2 ఏప్రిల్ 28న రిలీజ్ అయి… డే వన్ నుంచే కలెక్షన్ల వరద పారిస్తోంది. జెస్ట్ నాలుగు రోజుల్లోనే 200 కోట్లను సాధించేసింది. ఎవర్ గ్రీన్ రికార్డ్ క్రియేట్ చేసే దిశగా సాగుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Suriya: తెలుగు డైరెక్టర్ అంటే మాములుగా ఉండదు మరి.. దెబ్బకి ఇంప్రెస్స్ అయిన సూర్య
Allu Arjun: మళ్లీ అలా.. సినిమా మొదలెడుతున్నారు..
Chiranjeevi: అప్పుడు చిరు చెప్పిన మాటలు.. ఇప్పుడు నిజం అయ్యాయిగా..
Naga Chaitanya: ఆ విషయంలో ఇప్పటికీ బాధపడుతుంటా
ఇంకో క్షణంలో తాళికడతాడనగా సూపర్ ట్విస్ట్..
రూబిక్ క్యూబ్స్‌తో అద్భుతమైన పోర్ట్రెయిట్ ఆర్ట్స్
దైవసాక్షిగా సాగిన స్వాతంత్ర్య పోరాటానికి.. సజీవ సాక్ష్యం ఈ గ్రామం
రాచనాగుతో మామూలుగా ఉండదు మరి.. ఒకేరోజు రెండు కింగ్ కోబ్రాలు..
ఇంట్లో చోరీకి వచ్చి ఆ దొంగ చేసిన పనికి.. నవ్వకుండా ఉండలేరు!
రోడ్డు పై పులి ప్రత్యక్షం.. సెల్ఫీల కోసం ఎగబడిన జనం
హాస్టల్లో దెయ్యం..! భయంతో ఖాళీ చేసి వెళ్లిపోయిన విద్యార్ధినిలు
తుపాకులు వదిలి.. క్యాట్‌వాక్ చేసిన మాజీ మహిళా నక్సలైట్లు

