Game Changer: ఇది పాన్ ఇండియన్ మూవీ కాదా
ఎట్ ప్రజెంట్ ది మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ గా తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ మూవీ పాన్ ఇండియన్ మూవీనా కాదా..? లేక అందరూ ఊహిస్తున్నట్టు.. ఇదేమన్నా పాన్ గ్లోబల్ ఫిల్మ్ గా మారనుందా..? అదీకాక ఎవరూ ఊహించనట్టు.. జెస్ట్ ఇది రీజనల్ ఫిల్మ్ గానే తెరకెక్కుతుందా..?
ఎట్ ప్రజెంట్ ది మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ గా తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ మూవీ పాన్ ఇండియన్ మూవీనా కాదా..? లేక అందరూ ఊహిస్తున్నట్టు.. ఇదేమన్నా పాన్ గ్లోబల్ ఫిల్మ్ గా మారనుందా..? అదీకాక ఎవరూ ఊహించనట్టు.. జెస్ట్ ఇది రీజనల్ ఫిల్మ్ గానే తెరకెక్కుతుందా..? అని నెట్టింట పుట్టుకొస్తున్న బోలెడన్ని డౌట్స్‌కు ఇప్పుడో షాకింగ్ ఆన్సర్ ఫిల్మ్ నగర్ నుంచి బయటికి వచ్చింది. ఈ సినిమా.. జెస్ట్ రీజనల్ ఫిల్మ్ అనే లీక్ ఇప్పుడు అందర్నీ షాక్ అయ్యేలా చేస్తుంది. ఎస్ ! కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్లో … తెరకెక్కుతున్న రామ్ చరణ్స్ గేమ్ చేంజర్ మూవీ… జెస్ట్ రీజనల్ ఫిల్మ్ అట. అది కూడా… తమిళ సినిమాకు ఎక్కువ.. తెలుగు సినిమాకు తక్కువట. మొత్తంగా ఇది బైలింగువల్ ఫిల్మ్ అట.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Adipurush: ఆదిపురుష్ ట్రైలర్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే ??
PS2 Collection: 4రోజులు 200 కోట్లు.. PS2 దిమ్మతిరిగే కలెక్షన్లు..
Suriya: తెలుగు డైరెక్టర్ అంటే మాములుగా ఉండదు మరి.. దెబ్బకి ఇంప్రెస్స్ అయిన సూర్య
Allu Arjun: మళ్లీ అలా.. సినిమా మొదలెడుతున్నారు..
Chiranjeevi: అప్పుడు చిరు చెప్పిన మాటలు.. ఇప్పుడు నిజం అయ్యాయిగా..
గుడి లేకుండా ధ్వజస్థంభం.. కాని నిరంతరం పూజలు.. ఎక్కడంటే ?
కురుపు అని గిల్లితే.. బయటపడిన బుల్లెట్
మగపిల్లవాడి కోసం ఆ దంపతులు ఏం చేశారో తెలుసా
భార్య వంట చేయడంలేదని కోర్టుకు ఎక్కిన భర్త..
దొంగ ఇంట్లో పోలీసులు చోరీ.. అదే కదా మ్యాజిక్కు
బట్టతల దాచిపెట్టి పెళ్లి.. బండారం బయటపడగానే.. బ్లాక్ మెయిల్
ఏడేళ్లుగా ఒంటికాలిపై సాధువు !! అన్న పానీయాలు, నిద్రా ఆ భంగిమలోనే

