Adipurush: ఆదిపురుష్ ట్రైలర్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే ??
ఆదిపురుస్ టీజర్ చూశాక... ఆల్మోస్ట్ అందరూ అరిచి గీపెట్టారు. అస్సలు బాలేందంటూ.. ఇదేం గ్రాఫిక్స్ అంటూ గోల గోల చేశారు. ఈ గోలను... తాజాగా తమకు అనుకూలంగా మార్చుకున్నారు ఈ మూవీ టీం. మార్చుకోవడమే కాదు.. త్రీడీలో... కొంతమంది ఆదిపరుష్ రీ మేడ్ టీజర్‌ను చూపించి..
ఆదిపురుస్ టీజర్ చూశాక… ఆల్మోస్ట్ అందరూ అరిచి గీపెట్టారు. అస్సలు బాలేందంటూ.. ఇదేం గ్రాఫిక్స్ అంటూ గోల గోల చేశారు. ఈ గోలను… తాజాగా తమకు అనుకూలంగా మార్చుకున్నారు ఈ మూవీ టీం. మార్చుకోవడమే కాదు.. త్రీడీలో… కొంతమంది ఆదిపరుష్ రీ మేడ్ టీజర్‌ను చూపించి.. వారి రెస్పాన్స్ ట్వీట్స్‌తో.. నెట్టింట హాట్ టాపిక్ గా మారారు. ఆదిపురుష్ సినిమాపై విపరీతమైన అంచనాలు పెంచేసి.. ఇప్పుడు ట్రైలర్ పై గురించే అందరూ ఆరా తీసేలా చేస్తున్నారు. ఇక ఈక్రమంలోనే…. ఆదిపురుష్ ట్రైలర్ పై బయటికొచ్చిన హింట్ ఇప్పుడు అందర్నీ ఎగిరిగంతేలా చేస్తోంది.ఎస్ ! బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఓం రౌత్ డైరెక్షన్లో.. మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో తెరకెక్కుతున్న ఆదిపురుష్ ట్రైలర్‌ను… మే 8thన రిలీజ్ చేసేందుకు ఏర్పాటు చేస్తున్నారట ఈ మూవీ మేకర్స్. ఓ గ్రాండ్ ఈవెంట్ పెట్టి… మరీ ఆదిపురుష్ టూడీ.. అండ్ త్రీడీ ట్రైలర్‌లను రిలీజ్ చేయాలనే ప్లాన్ చేస్తున్నారట.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
PS2 Collection: 4రోజులు 200 కోట్లు.. PS2 దిమ్మతిరిగే కలెక్షన్లు..
Suriya: తెలుగు డైరెక్టర్ అంటే మాములుగా ఉండదు మరి.. దెబ్బకి ఇంప్రెస్స్ అయిన సూర్య
Allu Arjun: మళ్లీ అలా.. సినిమా మొదలెడుతున్నారు..
Chiranjeevi: అప్పుడు చిరు చెప్పిన మాటలు.. ఇప్పుడు నిజం అయ్యాయిగా..
Naga Chaitanya: ఆ విషయంలో ఇప్పటికీ బాధపడుతుంటా
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

