Anasuya Bharadwaj: మగజాతి పరువు అంటూ !! ట్రోలర్‌ను రఫ్ఫాడించిన అను !!
అందం... ఆవేశం డెడ్లీ కాంబినేషనే అనసూయ అని అంటుంటారు చాలా మంది నెటిజన్లు. అనడమే కాదు సోషల్ మీడియా వేదికగా ఆమె ఎప్పుడు లైవ్లోకి వచ్చినా...
అందం… ఆవేశం డెడ్లీ కాంబినేషనే అనసూయ అని అంటుంటారు చాలా మంది నెటిజన్లు. అనడమే కాదు సోషల్ మీడియా వేదికగా ఆమె ఎప్పుడు లైవ్లోకి వచ్చినా… అటు పొగుడుతూనే… ఇటు కోపం వచ్చేలా చేసి… ఆమె రియోన్ అండ్ కామెంట్స్ను చూస్తూ… కూర్చుంటారు. వాటిని నెట్టింట వైరల్ చేస్తుంటారు. ఇక తాజాగా అదే పని చేసి మరో సారి అను బ్యూటీ చిర్రెత్తుకొచ్చేలా చేశారు కొంత మంది మగ నెటిజన్లు. దీంతో సీరియస్ అయిన అనసూయ మగజాతి పరువు తీస్తుంన్నారంటూ బిగ్ స్టేట్ మెంట్ ఇచ్చి మరో సారి నెట్టింట తెగ వైలర్ అవుతున్నారు. అవును!
Also Watch:
Beast: చిక్కుల్లో విజయ్ !! అక్కడ బీస్ట్ సినిమా బ్యాన్ !!
Ashok galla: ఓ సారి మహేష్ చేసిన తప్పులు చెప్పాడు..
RRR దాటికి హాలీవుడ్ షేక్ !! వరల్డ్ టాప్ రేటెడ్ ఫిల్మ్ మనదే !!
వైరల్ వీడియోలు
Latest Videos