RRR దాటికి హాలీవుడ్‌ షేక్ !! వరల్డ్ టాప్‌ రేటెడ్ ఫిల్మ్  మనదే !!

RRR దాటికి హాలీవుడ్‌ షేక్ !! వరల్డ్ టాప్‌ రేటెడ్ ఫిల్మ్ మనదే !!

Phani CH

|

Updated on: Apr 06, 2022 | 8:57 AM

రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కిన ట్రిపుల్ ఆర్ సినిమా బాక్సాఫీస్‏ను ఇంకా షేక్ చేస్తూనే ఉంది. మార్చి 25న గ్రాండ్‌గా రిలీజైన ఈ ఫిక్షనల్‌ థ్రిల్లర్‌ కలెక్షన్ల సునామీ కంటిన్యూ చేస్తూనే ఉంది.

రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కిన ట్రిపుల్ ఆర్ సినిమా బాక్సాఫీస్‏ను ఇంకా షేక్ చేస్తూనే ఉంది. మార్చి 25న గ్రాండ్‌గా రిలీజైన ఈ ఫిక్షనల్‌ థ్రిల్లర్‌ కలెక్షన్ల సునామీ కంటిన్యూ చేస్తూనే ఉంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎగ్రెసివ్ యాక్టింగో… యంగ్ టైగర్ జూనియర్‌ ఎన్టీఆర్ పవర్‌ ఫుల్ యాక్టింగో లేక జక్కన్న సీన్ కంపోజిషనో తెలియదు కాని…. ఈ సినిమా ఇప్పటికీ అందర్నీ తెగ ఆకట్టుకుంటోంది. కొత్త కొత్త రికార్డులను క్రియేట్ చేస్తూనే ఉంది. ఇప్పటికే ఆన్‌ లైన్ టికెటింగ్ యాప్‌ బుక్ మై పోలో అన్‌బిలీవబుల్ రికార్డు క్రియటే్ చేసిన ట్రిపుల్ ఆర్ తాజాగా IMDBలోనూ న్యూ రికార్డును క్రియేట్ చేసింది. ఈ సంస్థ ప్రిపేర్ చేసే మోస్ట్ పాపులర్ మూవీ లిస్టులో టాప్‌5లో స్థానం సంపాదించింది. ఎట్ ప్రజెంట్ లిస్ట్లో ఈ ఫీట్ సాధించింన ఏకైక ఇండియన్ ఫిల్మ్ గా నిలిచింది ట్రిపుల్ ఆర్.

Also Watch:

RRR: మరో నెల రోజుల్లో రిలీజ్ కానున్న RRR మూవీ OST

బజ్జీల కోసమే పబ్‌కు వెళ్లా !! డ్రగ్స్‌ కోసం కాదు !!