RRR: మరో నెల రోజుల్లో రిలీజ్ కానున్న RRR మూవీ OST
ఇప్పటికీ ట్రిపుల్ ఆర్ తన దూకుడును ఏ మాత్రం తగ్గించుకోవడం లేదు. స్పాయిలర్స్ రెచ్చిపోయినా... టోరెంట్స్‌లో ఫుల్ హెచ్ డీ సినిమా వచ్చినా... థియేటర్లకు జనాలు రావడం ఏమాత్రం తగ్గడం లేదు.
ఇప్పటికీ ట్రిపుల్ ఆర్ తన దూకుడును ఏ మాత్రం తగ్గించుకోవడం లేదు. స్పాయిలర్స్ రెచ్చిపోయినా… టోరెంట్స్‌లో ఫుల్ హెచ్ డీ సినిమా వచ్చినా… థియేటర్లకు జనాలు రావడం ఏమాత్రం తగ్గడం లేదు. జక్కన్న విజువల్ ఎఫెక్ట్స్‌ను బిగ్ స్క్రీన్ పై చూడాలనే ఆరాటమో…! RR యాక్షన్ సీన్లను విత్ కీరవాణి బీజీఎమ్‌తో .. డాల్బీలో వినాలనే ఎంతూజియాజమో… తెలియదు కాని… ఇప్పటికీ హౌస్‌ఫుల్ రెస్పాన్స్ ను పరిగెడుతూనే ఉంది ట్రిపుల్ ఆర్. ఇక ఈ రెస్పాన్స్ రేస్‌ను… కంటిన్యూ చేసేందుకే అన్నట్టు తాజాగా ట్రిపుల్ ఆర్ OST- ఒరిజినల్ సౌండ్ ట్రాక్ ని రిలీజ్ చేసేందుకు రెడీ అయిపోయారు జక్కన్న అండ్ టీం.
Also Watch:
వైరల్ వీడియోలు
Latest Videos