బజ్జీల కోసమే పబ్‌కు వెళ్లా !! డ్రగ్స్ కోసం కాదు !!
పబ్‌కు వెళితే ఎవరైనా ఏం చేస్తారు.! లిక్కర్ తాగుతారు.. అది అలవాటు లేనివాళ్లు సాఫ్ట్ డ్రింగ్స్ తాగుతారు. డీజే బీట్ కు మైకేల్ జాక్సన్‌లా ఫీలైపోతూ డ్యాన్స్ చేస్తారు.
పబ్‌కు వెళితే ఎవరైనా ఏం చేస్తారు.! లిక్కర్ తాగుతారు.. అది అలవాటు లేనివాళ్లు సాఫ్ట్ డ్రింగ్స్ తాగుతారు. డీజే బీట్ కు మైకేల్ జాక్సన్‌లా ఫీలైపోతూ డ్యాన్స్ చేస్తారు. ఓ గంటా రెండు గంటలు… నియాన్ ప్లాష్ లైట్ల మధ్య ఫుల్ ఎంజాయ్ చేస్తారు. కాని తాను మాత్రం బజ్జీల కోసమే వెళ్లానని చెబుతోంది కల్లపు కుషిత. అది కూడా మామూలు బజ్జీలు కావట… ఎక్ట్రా ఛీజ్ తో చేసిన బజ్జీలట. వాటికోసమే… వాటిని తనివితీరా తినాలన్న ఆశతోనే రాడిసన్ పబ్‌కు వెళ్లిందట ఈ షార్ట్ ఫిల్మ్ క్యూట్ యాక్టరస్. అంతేకాని డ్రగ్స్ తీసుకునేందుకు అసలే కాదని తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్య్వూలో క్లారిటీ ఇచ్చింది ఈ ఇన్నోసెంట్ బేబీ.
Also Watch:
వైరల్ వీడియోలు
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్‌న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

