Beast: చిక్కుల్లో విజయ్ !! అక్కడ బీస్ట్ సినిమా బ్యాన్ !!
ఇటు ఇండియాలోనూ... అటు ఓవర్ సీస్లోనూ రికార్డు లెవల్ కలెక్షన్లు వస్తాయనుకున్న బీస్ట్ టీం థాట్స్‌కు పులిస్టాప్ పడింది. దళపతి ఓవర్‌సీస్ మార్కెట్‌లో ఓ చిన్న మార్కెట్ చేజారిపోయింది.
ఇటు ఇండియాలోనూ… అటు ఓవర్ సీస్లోనూ రికార్డు లెవల్ కలెక్షన్లు వస్తాయనుకున్న బీస్ట్ టీం థాట్స్‌కు పులిస్టాప్ పడింది. దళపతి ఓవర్‌సీస్ మార్కెట్‌లో ఓ చిన్న మార్కెట్ చేజారిపోయింది. ప్రభుత్వ నిర్ణయంతో ఏకంగా విజయ్ సినిమానే అక్కడ నిలిచిపోనుంది. లేటెస్ట్ న్యూస్ ప్రకారం బీస్ట్ సినిమాపై కువైట్లో బ్యాన్ పడింది. ఈ సినిమా స్టోరీ టెర్రరిస్టు చుట్టూ తిరగడం… ఆ టెర్రరిస్టు గ్రూపుకు అరబ్ దేశాలతో సంబంధాలున్నాయని రీసెంట్ గా రిలీజైన ట్రైలర్ లో ఓ చిన్న డైలాగ్ ఉండడంతో… ఈ సినిమా రిలీజ్‌కు ముందే బ్యాన్ చేయాలని డిసైడయ్యారు కువైట్ రూలర్స్.
Also Watch:
Ashok galla: ఓ సారి మహేష్ చేసిన తప్పులు చెప్పాడు..
RRR దాటికి హాలీవుడ్ షేక్ !! వరల్డ్ టాప్ రేటెడ్ ఫిల్మ్ మనదే !!
ఏపీ-ఒడిశా సరిహద్దులో కొత్త జలపాతం.. నెట్టింట వైరల్
2,400 ఏళ్ల చరిత్రకు సజీవ సాక్ష్యం!
యూట్యూబర్ మధుమితకు బిగ్ షాక్
బెంగళూరు బిజీ లైఫ్‌పై ఓ డాక్టర్ ఆసక్తికర పోస్ట్..
మనిషి శరీర భాగాలతో క్షుద్రపూజలు... సైకోలుగా మారుతున్న యువకులు
చీరకట్టుతో 1600 మీటర్లు పరుగు..
రెండో అంతస్తునుంచి పడిన బాలుడు.. అద్భుతంగా సేవ్ చేసిన యువకుడు

