Baby Movie: కోటాను కోట్లు.. బాక్సాఫీస్ బద్దలుకొడుతున్న బేబీ
బేబీ థియేటర్ల వైపు యూత్‌ను పరిగెత్తేలా చేస్తోంది. ప్రతీ ఒక్కరికీ ఏదో విధంగా ఎమోషనల్ గా కనెక్ట్ అవుతూ.. కల్ట్ క్లాసిక్ అనే ట్యాగ్ వచ్చేలా చేసుకుంటోంది. అందుకే డే1 నుంచి కలెక్షన్స్ కుమ్మేస్తోంది. దిమ్మతిరిగే రేంజ్‌లో వసూళ్లను సాధిస్తోంది. ఇక ఆ క్రమంలోనే నాలుగు రోజుల్లో దాదాపు 31 కోట్లు వచ్చేలా చేసుకుంది బేబీ.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Jeevitha Rajasekhar: జీవిత, రాజశేఖర్ దంపతులకు ఏడాది జైలుశిక్ష
వైరల్ వీడియోలు
Latest Videos