allu arjun: నా దేవుడు ఆయనే..! చిన్న లైన్లో చాల అద్బుతంగా చెప్పిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్..

allu arjun: నా దేవుడు ఆయనే..! చిన్న లైన్లో చాల అద్బుతంగా చెప్పిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్..

Anil kumar poka

|

Updated on: May 31, 2023 | 9:42 AM

'అన్నీ ఇచ్చే వాన్ని దేవుడనరు నాన్న అంటారు' ఇది ఓ సినిమాలోని ఫేమస్ డైలాగ్ ..! చిన్న లైన్లో నాన్న గురించి చాలా అద్బుతంగా ఏర్చి కూర్చి చెప్పినట్టుగా ఉన్న ఈ లైన్‌ ఇప్పుటికే చాలా పాపుల్ అయిపోయింది. అందర్నీ ఎమోషనల్ అయ్యేలా కూడా చేసింది. అయితే తాజాగా

‘అన్నీ ఇచ్చే వాన్ని దేవుడనరు నాన్న అంటారు’ ఇది ఓ సినిమాలోని ఫేమస్ డైలాగ్ ..! చిన్న లైన్లో నాన్న గురించి చాలా అద్బుతంగా ఏర్చి కూర్చి చెప్పినట్టుగా ఉన్న ఈ లైన్‌ ఇప్పుటికే చాలా పాపుల్ అయిపోయింది. అందర్నీ ఎమోషనల్ అయ్యేలా కూడా చేసింది. అయితే తాజాగా తెలుగు ఇండియన్ ఐడెల్ 2 కు గెస్ట్ గా విచ్చేసిన బన్నీ నోటి నుంచి కూడా దాదాపు ఇలాంటి డైలాగే ఒకటి బయటికి వచ్చింది. ఇప్పుడా డైలాగ్‌.. బన్నీ ఎమోషనల్ సైడ్‌ను ఆవిష్కరిస్తునే.. మనల్ని కూడా ఎమోషనల్ అయ్యేలా చేస్తోంది. తాజాగా ఆహా ఇండియన్ ఐడల్ 2 షోకు గెస్ట్ గా వచ్చిన అల్లు అర్జున్.. తన గురించి ఎవరికీ తెలియని చాలా విషయాలను షేర్‌ చేసుకున్నారు. తన లైఫ్‌లో ఉన్న ఫస్ట్ గర్ల్‌ ఫ్రెండ్ తో పాటు..తన దేవుడు నాన్నే అంటూ.. ఎమోషనల్ అయ్యారు. తనకు అసలు దేవుడు ఎలా ఉంటాడో తెలియదన్న ఐకాన్ స్టార్.. తనకు అన్నీ ఇచ్చి.. తనకు కనిపించే దేవుడు మా నాన్నే అంటూ ఎమోషనల్ అయ్యారు. అల వైకుంఠ సక్సెస్ మీట్ తర్వాత.. తన నాన్న అల్లు అరవింద్ గురించి మరో సారి ఎమోషనల్ గా మాట్లాడారు. నెట్టింట తెగ వైలర్ అవుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.

Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.

Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.