Kamal Hasan - Prabhas: ప్రభాస్ VS కమల్‌.. ప్రాజెక్ట్ Kలో బిగ్ ట్విస్ట్..? ఏ పాత్రలో అంటే.. ఊహించలేరు కూడా..

Kamal Hasan – Prabhas: ప్రభాస్ VS కమల్‌.. ప్రాజెక్ట్ Kలో బిగ్ ట్విస్ట్..? ఏ పాత్రలో అంటే.. ఊహించలేరు కూడా..

Anil kumar poka

|

Updated on: May 31, 2023 | 9:53 AM

ఇండియన్ సినిమాస్ పై నెవర్ బిఫోర్ ఫిల్మ్ గా ప్రభాస్ ప్రాజెక్ట్ కే ట్రాన్స్‌ ఫాం అవుతోంది. స్టార్ క్యాస్ట్ అండ్ క్రూను పెంచేసుకుంటూ.. క్రేజీయెస్ట్ ఫిల్మ్ గా మారుతోంది. ఇక ఇప్పటికే అమితాబ్‌ లాంటి స్టార్ హీరో..ఈ సినిమాలో కీ రోల్ చేస్తుండగా... ఆయనకు తోడుగా... ప్రభాస్‌ హీరోయిజానికి ధీటుగా.. లోకనాయకుడు.

ఇండియన్ సినిమాస్ పై నెవర్ బిఫోర్ ఫిల్మ్ గా ప్రభాస్ ప్రాజెక్ట్ కే ట్రాన్స్‌ ఫాం అవుతోంది. స్టార్ క్యాస్ట్ అండ్ క్రూను పెంచేసుకుంటూ.. క్రేజీయెస్ట్ ఫిల్మ్ గా మారుతోంది. ఇక ఇప్పటికే అమితాబ్‌ లాంటి స్టార్ హీరో..ఈ సినిమాలో కీ రోల్ చేస్తుండగా… ఆయనకు తోడుగా… ప్రభాస్‌ హీరోయిజానికి ధీటుగా.. లోకనాయకుడు కమల్‌ కూడా ఈ మూవీలోకి సైన్ ఇన్ అవనున్నారట. ప్రాజెక్ట్ కేలో.. విలన్‌గా ప్రభాస్‌ను ఢీకొట్టబోతున్నారట. ఎస్ ! నాగ్ అశ్విన్ డైరెక్షన్లో.. సైన్స్ ఫిక్షన్ జోనర్లో తెరకెక్కుతున్న అతి భారీ ఫిల్మ్ ప్రాజెక్ట్ కే. ఇప్పటికే షూటింట్ ప్రొగ్రెస్‌లో ఉన్న ఈ సినిమా గురించి కోలీవుడ్ లో ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ మూవీలో లోకనాయకుడు కమల్ హాసన్ విలన్‌ గా చేస్తున్నారని వినిపిస్తోంది. ఇక ఇదే కనుక నిజం అయితే.. ఈ రేర్ కాంబో.. రేర్‌ ఫీట్ చేస్తుందనే టాక్‌.. నెట్టింట వస్తోంది. రెబల్ స్టార్ ప్రభాస్‌.. కమల్‌ హాసన్‌ ఇద్దరు కలిసి.. బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ సృష్టిస్తారనే విషయం ఇప్పటి నుంచే తెలిసిపోతోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.

Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.

Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.