2018 OTT release: ఆ ఓటీటీలోనే సూపర్ హిట్ 2018 మూవీ.. ఎప్పటి నుండి అంటే..? మూవీ లవర్స్ ఉత్కంఠ.
జూడే ఆంథోని జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కిన 2018 చిత్రం ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిందీ మలయాళి చిత్రం. మలయాళి ఇండస్ట్రీలో రూ. 150 కోట్లు కలెక్ట్ చేసిన ఏకైక చిత్రంగా నిలిచిందీ మూవీ.
జూడే ఆంథోని జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కిన 2018 చిత్రం ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిందీ మలయాళి చిత్రం. మలయాళి ఇండస్ట్రీలో రూ. 150 కోట్లు కలెక్ట్ చేసిన ఏకైక చిత్రంగా నిలిచిందీ మూవీ. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కి అనూహ్య విజయాన్ని అందుకుంది. మలయాళంలో భారీ విజయం అందుకోవడంతో తెలుగులోనూ ఈ చిత్రాన్ని విడుదల చేశారు. ఇక్కడ కూడా మంచి రెస్పాన్స్ వస్తోందీ సినిమాకు. ఇదిలా ఉంటే థియేటర్లలో ప్రేక్షకులకు ఆకట్టుకున్న ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.
Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.
Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.
తండ్రితో గొడవ పడి భారత్లోకి పాక్ మహిళ
మంచు లేక బోసిపోయిన హిమాలయాలు
ఉద్యోగం చేస్తూనే కుబేరులు కావొచ్చా ?? సంపద సృష్టి రహస్యం ఇదే
గూగుల్ మ్యాప్స్ను గుడ్డిగా నమ్మాడు.. కట్ చేస్తే నదిలోకి..
రోజుకి రూ 10 వేల వడ్డీ తీర్చలేక కంబోడియాలో కిడ్నీ అమ్ముకున్న రైతు
అది కుక్క కాదు.. నా కూతురు !
ఇదేం పెళ్లిరా బాబూ.. AIని పెళ్లాడిన జపాన్ యువతి

