Allu Arjun: భారీ ఆఫర్ రిజెక్ట్ చేసిన అల్లు అర్జున్
పుష్ప సినిమాతో త్రూ అవుట్ వరల్డ్ విపరీతంగా పాపులర్ అయిన అల్లు అర్జున్ తాజాగా ఓ భారీ ఆఫర్ ను రిజెక్ట్ చేశారు. కోట్లలో రెమ్యూనరేషన్ ఇస్తామని మేకర్స్ చెబతున్నా...
పుష్ప సినిమాతో త్రూ అవుట్ వరల్డ్ విపరీతంగా పాపులర్ అయిన అల్లు అర్జున్ తాజాగా ఓ భారీ ఆఫర్ ను రిజెక్ట్ చేశారు. కోట్లలో రెమ్యూనరేషన్ ఇస్తామని మేకర్స్ చెబతున్నా… తను ఫాలో అవుతున్న వాల్యూస్‌కే కట్టుబడిపోయాడు. అసలు విషయం ఏంటంటే…! తాజాగా ఓ టొబాకో కంపెనీ అల్లు అర్జున్‌ను తన ప్రోడక్ట్స్‌కు బ్రాండ్ అంబాసిడర్ గా నియమించాలనుకుంది. అనుకోవడమే కాదు ఓ ఫ్యాన్సీ అమౌంట్‌ను కూడా మన ఐకాన్ స్టార్ కు ఆఫర్ చేసింది. ఊ అంటే ఓ లావిష్ సెట్లో ఓ క్రేజీ కాన్సెప్ట్ తో యాడ్ షూట్ చేసేందుకు కూడా రెడీ అయిపోయింది. అయితే ఈ ప్రాజెక్ట్ ను బన్నీ రిజెక్ట్ చేశారనే న్యూస్ ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. టొబాకో ప్రోడక్ట్స్‌ను ప్రమోట్ చేయనిని…అది తన వాల్యూస్‌కు వ్యతిరేకం అని ఫీలైన బన్నీ… ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆ కంపెనీ క్రియేటివ్ టీంకు నో చెప్పారట.. మరో సారి అందరి మనసు గెలుచుకున్నారట.
Also Watch:
Know This: ప్రపంచంలో అత్యంత బరువైన చిలుక గురించి మీకు తెలుసా ??
Viral Video: ఫ్రెండ్ అంటే ఇలా ఉండాలి !! అన్యోన్యంగా యాపిల్ పంచుకుంటున్న మూగజీవులు
నిమ్మసోడా చేయడంలో ఈ వ్యక్తి స్టయిలే వేరు !! ఎప్పుడూ తాగి ఉండరు !!
చాయ్, బిస్కెట్‌ను కలిపి తింటున్నారా ?? అయితే జాగ్రత్త !!
ఆరేళ్లుగా తనస్నానమే చేయని వ్యక్తి !! ఎందుకో తెలిస్తే షాకవుతారు !!
అర్థరాత్రి రైడ్‌తో వణుకు పుట్టించిన మహిళా ఎమ్మెల్యే
గుర్రంపై బ్లింకిట్ డెలివరీ.. ఇదెక్కడి మాస్ రా మావా..
వీడు కన్నేసాడంటే.. గురి తప్పడు.. చిటికెలో పగలకొట్టేస్తాడు
ఫేస్ చూసి అమాయకుడనుకునేరు.. అసలు విషయం తెలిస్తే..
పునర్వికకు క్రౌడ్ ఫండింగ్ ద్వారా పునర్జన్మ
గురుకులంలో క్షుద్రపూజలు.. రోడ్డెక్కిన విద్యార్థినులు..
ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. తెల్లారే సరికి పోలీస్ స్టేషన్ లో

