Know This: ప్రపంచంలో అత్యంత బరువైన చిలుక గురించి మీకు తెలుసా ??
చిలుక చాలా చురుకైన పక్షి. ఇది దేన్నైనా చాలా వేగంగా నేర్చుకుంటుంది. అందుకే ఇది మానవ స్వరాన్నికూడా సులభంగా అనుకరించగలదు. ప్రపంచంలో చిలుకల జాతులు చాలానే ఉన్నాయి.
చిలుక చాలా చురుకైన పక్షి. ఇది దేన్నైనా చాలా వేగంగా నేర్చుకుంటుంది. అందుకే ఇది మానవ స్వరాన్నికూడా సులభంగా అనుకరించగలదు. ప్రపంచంలో చిలుకల జాతులు చాలానే ఉన్నాయి. అయితే ప్రపంచంలో ఎగరలేని చిలుక ఒకటి ఉందని మీకు తెలుసా? ఇది అత్యంత బరువైన చిలుకగా రికార్డు సృష్టించిది. దీనిని కకాపో అంటారు. ఇది ఎగరలేకపోయినా పాదాలతో దాన్ని కవర్ చేస్తాయి. ఎందుకంటే వీటి కాళ్లు పొట్టిగా ఉంటాయి కానీ చాలా బలంగా ఉంటాయి. ఇవి ఒక విధంగా వాటికి రెక్కల్లా పనిచేస్తాయి. ల్యాండింగ్‌లో ఈ కాళ్లే రెక్కల్లా పనిచేస్తూ పారాచూట్‌లా గాయపడకుండా కాపాడతాయి. గద్దల నుంచి తమను తాము రక్షించుకోవడంలో ఇవి మంచి నైపుణ్యం కలిగి ఉంటాయి. కానీ మానవుల వేటనుంచి మాత్రం తప్పించుకోలేవు.
Also Watch:
Viral Video: ఫ్రెండ్ అంటే ఇలా ఉండాలి !! అన్యోన్యంగా యాపిల్ పంచుకుంటున్న మూగజీవులు
నిమ్మసోడా చేయడంలో ఈ వ్యక్తి స్టయిలే వేరు !! ఎప్పుడూ తాగి ఉండరు !!
చాయ్, బిస్కెట్‌ను కలిపి తింటున్నారా ?? అయితే జాగ్రత్త !!
ఆరేళ్లుగా తనస్నానమే చేయని వ్యక్తి !! ఎందుకో తెలిస్తే షాకవుతారు !!
ఆ డాక్యుమెంటరీలు చూస్తే 1.8 లక్షల జీతం !! ఎవరికి అవకాశమంటే ??
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్ఫ్రెండ్.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్ ఏం చేశాడో చూడండి
అయ్యో.. రాయిలా మారిపోతున్న చిన్నారి.. ఎందుకిలా

