నిమ్మసోడా చేయడంలో ఈ వ్యక్తి స్టయిలే వేరు !! ఎప్పుడూ తాగి ఉండరు !!
స్ట్రీట్ ఫుడ్‌కు ఇండియా పెట్టింది పేరు. ఏ రాష్ట్రం వెళ్లినా రోడ్‌సైడ్ బండిపై మనకిష్టమైన ఆహారం, పానీయాలు రారమ్మని పిలుస్తాయి. అయితే, కొందరు వ్యాపారులు స్ట్రీట్ ఫుడ్ అమ్మడంలో తమదైన స్టయిల్లో కస్టమర్లను ఆకర్షిస్తుంటారు.
స్ట్రీట్ ఫుడ్‌కు ఇండియా పెట్టింది పేరు. ఏ రాష్ట్రం వెళ్లినా రోడ్‌సైడ్ బండిపై మనకిష్టమైన ఆహారం, పానీయాలు రారమ్మని పిలుస్తాయి. అయితే, కొందరు వ్యాపారులు స్ట్రీట్ ఫుడ్ అమ్మడంలో తమదైన స్టయిల్లో కస్టమర్లను ఆకర్షిస్తుంటారు. అలాంటి వీడియోలు ఈ మధ్య సోషల్‌మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా, పంజాబ్‌లో నిమ్మసోడా అమ్ముకునే ఓ వ్యక్తి చేష్టలకు నెటిజన్లు ఫిదా అయిపోయారు. అతడి వీడియో చూసి, జోకులేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. పంజాబ్‌లోని కిరాట్‌పూర్ సాహిబ్‌లో గోలీసోడా అమ్ముకునే వ్యక్తి వెరైటీగా నిమ్మసోడా తయారుచేస్తున్నాడు. నిమ్మకాయలను పిండేదగ్గరనుంచి గోలీసోడా కొట్టి కలిపేవరకూ పాటపాడుతూ ఆకట్టుకుంటున్నాడు. దీన్ని వీడియో తీసి సోషల్‌మీడియాలో పెట్టగా అదికాస్తా వైరల్‌గా మారింది.
Also Watch:
చాయ్, బిస్కెట్‌ను కలిపి తింటున్నారా ?? అయితే జాగ్రత్త !!
ఆరేళ్లుగా తనస్నానమే చేయని వ్యక్తి !! ఎందుకో తెలిస్తే షాకవుతారు !!
ఆ డాక్యుమెంటరీలు చూస్తే 1.8 లక్షల జీతం !! ఎవరికి అవకాశమంటే ??
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

