Viral Video: మనిషి ముఖాన్ని పోలిన చేప !! ఏలియన్ ??
మనిషి శాస్త్రసాంకేతికంగా ఎంత ఎదిగినా.. ఎన్ని రకాల పరిశోధనలు చేసినా ఇప్పటికీ ఈ సృష్టిలో ఎన్నో ప్రశ్నలు వేధిస్తూనే ఉన్నాయి. అడపాదడపా బయటపడే ఆసక్తికర విషయాలు మానవ పరిశోధనలకు సవాలు విసురుతూనే ఉన్నాయి.
మనిషి శాస్త్రసాంకేతికంగా ఎంత ఎదిగినా.. ఎన్ని రకాల పరిశోధనలు చేసినా ఇప్పటికీ ఈ సృష్టిలో ఎన్నో ప్రశ్నలు వేధిస్తూనే ఉన్నాయి. అడపాదడపా బయటపడే ఆసక్తికర విషయాలు మానవ పరిశోధనలకు సవాలు విసురుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ప్రపంచానికి కొత్తగా పరిచయమవుతోన్న కొన్ని వింత జంతువులు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఓ వీడియోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మనిషిని పోలినట్లు ఉన్న ఓ సముద్రపు జీవిని అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. వివరాల్లోకి వెళితే ఆస్ట్రేలియాకు చెందిన డ్రూ లాంబెర్ట్ అనే ఓ వ్యక్తికి బోండి బీచ్‌లో ఓ వింత జీవి కనిపించింది. బీచ్‌లో సరదాగా గడుపుతోన్న సమయంలో సముద్రంలో నుంచి ఓ జీవికి కొట్టుకొచ్చింది. ఆ జీవి అసహజంగా ఉండడాన్ని గమనించిన డ్రూ వెంటనే స్మార్ట్ ఫోన్‌లో వీడియో తీశాడు. ఆ జీవు ముందు భాగంలో అచ్చంగా మనిషిని పోలినట్లు పెదవులు, కళ్లు ఉన్నాయి. దీంతో ఈ వీడియోను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన డ్రూ.. ‘ఏలియన్‌ను పోలినట్లు ఉన్న ఈ వింత జీవి ఎంటో చెప్పగలరా’ అంటూ పోస్ట్ చేశాడు. దీంతో ఈ వీడియో కాస్త క్షణాల్లో ప్రపంచాన్ని చుట్టేస్తోంది.
Also Watch:
Hyderabad: కూల్‌డ్రింక్ లారీ బోల్తా.. కట్ చేస్తే పోలీసులు వచ్చేసరికి షాకింగ్ సీన్.. వైరల్ వీడియో
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

