చాయ్, బిస్కెట్‌ను కలిపి తింటున్నారా ?? అయితే జాగ్రత్త !!
చాయ్, బిస్కెట్ ఈ రెండింటి కాంబినేషన్ అంటే చాలా మంది ఇష్టపడతారు. ఉదయం, సాయత్రం అంటూ తేడా లేకుండా టీలో ఎంచక్కా బిస్కట్లను ముంచుకొని తింటుంటారు.
చాయ్, బిస్కెట్ ఈ రెండింటి కాంబినేషన్ అంటే చాలా మంది ఇష్టపడతారు. ఉదయం, సాయత్రం అంటూ తేడా లేకుండా టీలో ఎంచక్కా బిస్కట్లను ముంచుకొని తింటుంటారు. మనలో చాలా మందికి ఈ అలవాటు ఉండే ఉంటుంది. అయితే అతి ఏదైనా అనర్థానికి దారి తీస్తుందన్నట్లు ఈ అలవాటు అతిగా చేసుకుంటే మాత్రం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. చాయ్, బిస్కెట్‌లను కలిపి ఎక్కువ కాలం తీసుకుంటే దుష్పరిణామాలు తప్పవని హెచ్చరిస్తున్నారు. సాధారణంగా అన్ని బిస్కెట్స్‌లో హైడ్రోజెనెటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. దీంతో దీర్ఘకాలం బిస్కెట్లు తీసుకుంటే బరువు పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా టీతో పాటు తియ్యగా ఉండే బిస్కెట్లను తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
Also Watch:
ఆరేళ్లుగా తనస్నానమే చేయని వ్యక్తి !! ఎందుకో తెలిస్తే షాకవుతారు !!
ఆ డాక్యుమెంటరీలు చూస్తే 1.8 లక్షల జీతం !! ఎవరికి అవకాశమంటే ??
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

