ఆరేళ్లుగా తనస్నానమే చేయని వ్యక్తి !! ఎందుకో తెలిస్తే షాకవుతారు !!
జుట్టు రాలిపోతోందని, ఏకంగా తలస్నానమే చేయడం మానేసాడో వ్యక్తి. ఏదో నెలా, రెండు నెలలో కాదు... ఏకంగా ఆరేళ్లుగా అతను హెడ్‌బాత్ చేయడం మానేసాడు.
జుట్టు రాలిపోతోందని, ఏకంగా తలస్నానమే చేయడం మానేసాడో వ్యక్తి. ఏదో నెలా, రెండు నెలలో కాదు… ఏకంగా ఆరేళ్లుగా అతను హెడ్‌బాత్ చేయడం మానేసాడు. ప్రస్తుత కాలంలో యువతను ఎక్కువగా వేధిస్తున్న సమస్య జుట్టు రాలడం. పోషకాహారలోపం, జంక్‌ఫుడ్, కెమికల్ షాంపూలు వాడకం ఇలా రకరకాల కారణాలతో చాలామందికి చిన్న వయస్సులోనే జుట్టు ఊడిపోతుంది. ఇదే సమస్య నిక్ కోయెట్టీకి వచ్చింది. అతడికి చిన్నవయస్సులోనే జుట్టంతా రాలడం ప్రారంభమైంది. స్కూల్ ఫస్ట్ పీరియడ్ అయిపోగానే, అతడి షర్ట్‌పై మొత్తం తల వెంట్రుకలే ఉండేవి. దీంతో అతడు ప్రతిరోజూ స్కూల్‌కు రెండు, మూడు షర్ట్‌లు వెంట తీసుకెళ్లేవాడు. మధ్య మధ్యలో షర్ట్ చేంజ్ చేసుకునేవాడు. అయితే తాను వాడే షాంపూలు, కండిషనర్లే తన జుట్టు రాలిపోవడానికి కారణమని గ్రహించాడు నిక్. అంతే ఇకపై తలస్నానమే చేయకూడదని నిర్ణయించుకున్నాడు. ఏకంగా ఆరేళ్లు తలస్నానమే చేయలేదు. ఇప్పుడు జుట్టు ఊడడమంటే ఏంటో కూడా తనకు తెలియదంటున్నాడు నిక్.
Also Watch:
ఆ డాక్యుమెంటరీలు చూస్తే 1.8 లక్షల జీతం !! ఎవరికి అవకాశమంటే ??
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు

