Viral Video: ఫ్రెండ్ అంటే ఇలా ఉండాలి !! అన్యోన్యంగా యాపిల్ పంచుకుంటున్న మూగజీవులు
సాధారణంగా రెండు వేరు వేరు జాతులకు చెందిన జంతువులు అస్సలు కలిసి ఉండవు. కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం ఎంతటి బద్ద శత్రువులైనా ప్రాణ స్నేహితులుగా మారిపోతుంటాయి.
సాధారణంగా రెండు వేరు వేరు జాతులకు చెందిన జంతువులు అస్సలు కలిసి ఉండవు. కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం ఎంతటి బద్ద శత్రువులైనా ప్రాణ స్నేహితులుగా మారిపోతుంటాయి. అందుకు నిదర్శనం ఈ వీడియో.. ఈ వీడియోలో కోతి.. తాబేలు ఎంతో స్నేహంగా ఉన్నాయి. కేవలం స్నేహంగా ఉండటమే కాదు.. తాబేలు ఆకలి తీర్చింది కోతి. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో రెండు కోతులు.. ఓ తాబేలు జూపార్కులో ఉన్నాయి. అయితే అక్కడే ఉన్న ఓ కోతి చేతిలో ఆపిల్ పట్టుకుని తింటూ కూర్చుంది. అంతేకాదు.. తన పక్కనే ఉన్న తాబేలుకు కూడా తినిపిస్తుంది. ఇక ఆ తాబేలు కూడా కోతి తినిపించే ఆపిల్ ను తింటూ.. ఒకదాని తర్వాత మరొకటి నిదానంగా.. ఎంతో అన్యోన్యంగా ఆపిల్ తింటూ కూర్చున్నాయి.
Also Watch:
నిమ్మసోడా చేయడంలో ఈ వ్యక్తి స్టయిలే వేరు !! ఎప్పుడూ తాగి ఉండరు !!
చాయ్, బిస్కెట్‌ను కలిపి తింటున్నారా ?? అయితే జాగ్రత్త !!
ఆరేళ్లుగా తనస్నానమే చేయని వ్యక్తి !! ఎందుకో తెలిస్తే షాకవుతారు !!
ఆ డాక్యుమెంటరీలు చూస్తే 1.8 లక్షల జీతం !! ఎవరికి అవకాశమంటే ??
మనిషి శరీర భాగాలతో క్షుద్రపూజలు... సైకోలుగా మారుతున్న యువకులు
చీరకట్టుతో 1600 మీటర్లు పరుగు..
రెండో అంతస్తునుంచి పడిన బాలుడు.. అద్భుతంగా సేవ్ చేసిన యువకుడు
ఖరీదైన బట్టలు, చేతిలో రిచ్ లుక్ బ్యాగ్.. చేసేది మాత్రం..
చదువుకుంటాను.. సాయం చేయండి!
శివలింగం చుట్టూ నాగుపాముల ప్రదక్షిణలు
వామ్మో అంత రేటా..? కేజీ రూ. 83కి చేరిన సన్నబియ్యం..

