బాలీవుడ్‌ను వణికిస్తున్న KGF2 !! ఆమీర్ ఖాన్ రికార్డే తాజాగా గల్లంతు !!
బాలీవుడ్ బాక్సాఫీసును కొల్లగొట్టడమే కాదు.. బీటౌన్ బడా స్టార్స్ ను బెంబేలెత్తేలా చేస్తోంది కేజీఎఫ్ 2. మేకింగ్‌తో ... బిల్డప్ నరేషన్‌తో... రాకింగ్ యాక్షన్ సీక్వెన్స్‌తో నయా ఫీల్‌ను నార్త్ జనాలకు కలిగిస్తూ...
బాలీవుడ్ బాక్సాఫీసును కొల్లగొట్టడమే కాదు.. బీటౌన్ బడా స్టార్స్ ను బెంబేలెత్తేలా చేస్తోంది కేజీఎఫ్ 2. మేకింగ్‌తో … బిల్డప్ నరేషన్‌తో… రాకింగ్ యాక్షన్ సీక్వెన్స్‌తో నయా ఫీల్‌ను నార్త్ జనాలకు కలిగిస్తూ… అడ్డూ అదుపు లేకుండా… పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. రిలీజైన దగ్గరి నుంచి బాలీవుడ్ ను రాజ్ చేస్తున్న కేజీఎఫ్… ఖాన్ సినిమాల రేంజ్ ఓపెనింగ్స్ ను రాబట్టి త్రూ అవుట్ ఇండియా హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇక తాజాగా నమోదైన కలెక్షన్లు… మరింతగా బాలీవుడ్ మేకర్స్ను షాక్ చేస్తున్నాయి. అవును ! కేజీఎఫ్ 2 హిందీ వెర్షన్ 5 రోజుల్లో 219.56 కోట్లు వసూలు చేసింది. ఈ విషయాన్ని మీడియో పంచుకున్నట్రేడ్ అనలిస్ట్ తరుణ్ ఆదర్శ్… కేజీఎఫ్ 2ను ఆపడం అసాధ్యమని ఆకాశానికెత్తారు.
Also Watch:
Allu Arjun: భారీ ఆఫర్ రిజెక్ట్ చేసిన అల్లు అర్జున్
Know This: ప్రపంచంలో అత్యంత బరువైన చిలుక గురించి మీకు తెలుసా ??
Viral Video: ఫ్రెండ్ అంటే ఇలా ఉండాలి !! అన్యోన్యంగా యాపిల్ పంచుకుంటున్న మూగజీవులు
నిమ్మసోడా చేయడంలో ఈ వ్యక్తి స్టయిలే వేరు !! ఎప్పుడూ తాగి ఉండరు !!
చాయ్, బిస్కెట్‌ను కలిపి తింటున్నారా ?? అయితే జాగ్రత్త !!
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్‌గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

