Allu Arjun: అల్లు అర్జున్‌కు 160 ఏళ్ల నాటి పిస్టల్ గిఫ్ట్.. వీడియో
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్‌కు దక్షిణాది చిత్రపరిశ్రమలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం తెలుగులోనే కాకుండా.. బన్నీకి తమిళ్, మళయాలంలో కూడా ఫుల్ ఫ్యాన్స్ ఫోలోయింగ్ ఉంది.
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్‌కు దక్షిణాది చిత్రపరిశ్రమలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం తెలుగులోనే కాకుండా.. బన్నీకి తమిళ్, మళయాలంలో కూడా ఫుల్ ఫ్యాన్స్ ఫోలోయింగ్ ఉంది. ముఖ్యంగా కేరళలో బన్నీకి ఉన్న ఫాలోయింగ్ ఏ రెంజ్లో ఉంటుందో తెలిసిందే. ఇదిలా ఉంటే..తాజాగా యూఏఈకి వెళ్లిన అల్లు అర్జున్‌కు అక్కడ ఘన స్వాగతం పలికారు. అంతేకాకుండా.. అక్కడ ఓ మల్టీ మిలియనీర్ అత్యంత పురాతమైన బహుమతిని ఇచ్చారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: మేకపై సవారీ చేస్తున్న కోతి.. తమాషా చూడాల్సిందే.. వీడియో
50 ఏళ్లు పైబడినా ఆటో నడుపుతున్న మహిళ.. కుటుంబ పోషణం కోసం ఆటోవాలాగా మారిన నిర్మల.. వీడియో
వైరల్ వీడియోలు
క్రిమినల్ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్‌తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!

