Viral Video: మేకపై సవారీ చేస్తున్న కోతి.. తమాషా చూడాల్సిందే.. వీడియో
సోషల్ మీడియాలో ఎప్పుడు ఏదొక వీడియో వైరల్ అవుతూనే ఉంటుంది. వాటిల్లో కొన్ని ఫన్నీగా ఉంటే మరికొన్ని ఎమోషనల్ గా ఉంటాయి. ఇంకొన్ని మనసుకు హత్తుకునేలా ఉంటాయి.
సోషల్ మీడియాలో ఎప్పుడు ఏదొక వీడియో వైరల్ అవుతూనే ఉంటుంది. వాటిల్లో కొన్ని ఫన్నీగా ఉంటే మరికొన్ని ఎమోషనల్ గా ఉంటాయి. ఇంకొన్ని మనసుకు హత్తుకునేలా ఉంటాయి. ఇక తాజాగా ఒక వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. చూస్తున్నారుగా, వీడియోలో స్వచ్ఛమైన మేక కోతి స్నేహం ఎలా ఉందో..? ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంతగా ఆ మేక కోతి పిల్ల పెనవేసుకుని తిరుగుతున్నాయి. ఆ మేక ఎటు వెళ్లినా ఆ కోతి పిల్లను కూడా తన మీద కూర్చోపెట్టుకుని తీసుకు వెళుతుంది. ఈ వీడియోలో ఒక వ్యక్తి కొన్ని పండ్లను తెచ్చి ఆ మేకను పిలిచాడు. ఆ మేక తనతో పాటు కోతి పిల్లను కూడా తీసుకుని వచ్చింది.
మరిన్ని ఇక్కడ చూడండి: 50 ఏళ్లు పైబడినా ఆటో నడుపుతున్న మహిళ.. కుటుంబ పోషణం కోసం ఆటోవాలాగా మారిన నిర్మల.. వీడియో
Viral Video: వరదల్లో వీధి కుక్క.. ప్రాణాలకు తెగించి కాపాడిన రియల్ హీరో !! వీడియో
బాక్స్లో పెట్టిన బిడ్డను ఎత్తుకొని పారిపోయిన తల్లి.. కారణం ఇదే
గచ్చిబౌలి రోడ్డుపై జింక పరుగులు
పెను విషాదం.. గంట వ్యవధిలోనే తండ్రి, కొడుకు మృతి
తాగునీటిలో కలిసిన డ్రైనేజీ నీరు.. 10 మంది మృతి
తైల నూనే వారికి మహా ప్రసాదం.. రెండున్నర కిలోల నూనెను తాగేసింది..
ఆకాశం రంగులోకి మారిన నీరు.. క్యూ కడుతున్న పర్యాటకులు
వాల్మీకి విగ్రహానికి ఎలుగుబంట్లు ప్రదక్షిణలు

