Viral Video: వరదల్లో వీధి కుక్క.. ప్రాణాలకు తెగించి కాపాడిన రియల్ హీరో !! వీడియో
థాయ్‌లాండ్‌లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలు లోతట్టు ప్రాంతాలను ముంచెత్తుతున్నాయి. వంకలు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి.
థాయ్‌లాండ్‌లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలు లోతట్టు ప్రాంతాలను ముంచెత్తుతున్నాయి. వంకలు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. అయితే ఈ వరదల్లో కొట్టుకుపోతున్న ఓ వీధి కుక్కను స్థానికులు రక్షించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వరదలో కొట్టుపోతున్న కుక్కను గమణించిన ఓ వ్యక్తి.. ప్రాణాలకు తెగించి మరీ ఆ కుక్కను వరదనీటి నుంచి బయటకు తీశాడు.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: బ్రిటన్‌లో బంగారు బిస్కెట్ పై లక్ష్మీదేవి చిత్రం.. వీడియో
Naga Chaitanya Samantha: నాగచైతన్య-సమంత విడాకులు లైవ్ వీడియో
వైరల్ వీడియోలు
Latest Videos