Viral Video: బ్రిటన్‌లో బంగారు బిస్కెట్ పై లక్ష్మీదేవి చిత్రం.. వీడియో
బ్రిటన్ ప్రభుత్వానికి చెందిన రాజ టంకశాల యుకె రాయల్ మింట్ తొలిసారిగా లక్ష్మీదేవి చిత్రంతో ఉన్న బంగారు బిస్కట్‌ను అందుబాటులోకి తెచ్చింది.
బ్రిటన్ ప్రభుత్వానికి చెందిన రాజ టంకశాల యుకె రాయల్ మింట్ తొలిసారిగా లక్ష్మీదేవి చిత్రంతో ఉన్న బంగారు బిస్కట్‌ను అందుబాటులోకి తెచ్చింది. 20 గ్రాముల బంగారంతో రూపొందించిన కడ్డీ ధర 1,080 పౌండ్లు అంటే 1,08,500 రూపాయలు. హిందువులు ఘనంగా చేసుకునే దీపావళి పండగ సంబరాల్లో భాగంగా యుకె రాయల్ మింట్ మొదటిసారి లక్ష్మీదేవి చిత్రంతో బంగారు బిస్కెట్‌ను రూపొందించింది. 20 గ్రాముల బంగారం బిస్కెట్‌ను టంకశాల డిజైనర్ ఎమ్మా నోబెల్ ప్రాణం పోశారు. సంపదకు దైవంగా భావించి హిందువులు కొలిచే లక్ష్మీదేవి చిత్రాన్ని ఏ తప్పు లేకుండా డిజైన్ చేయాలన్న సంకల్పంతో కార్డిఫ్‌లోని శ్రీ స్వామినారాయణ్ టెంపుల్ వారి సహకారం తీసుకున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Naga Chaitanya Samantha: నాగచైతన్య-సమంత విడాకులు లైవ్ వీడియో
K9-Vajra: కదనరంగంలో దిగిన కే9 వజ్రా యుద్ధ ట్యాంకులు.. లడాఖ్‌లో మోహరించిన ఇండియన్ ఆర్మీ.. వీడియో..