50 ఏళ్లు పైబడినా ఆటో నడుపుతున్న మహిళ.. కుటుంబ పోషణం కోసం ఆటోవాలాగా మారిన నిర్మల.. వీడియో
తాగుడు బానిసైన భర్త..పిల్లలతో కుటుంబ భారం మోయాల్సి వచ్చింది..అందుకు ఆమె ఏ మాత్రం అధైర్య పడలేదు.. నిరాశపడలేదు...
తాగుడు బానిసైన భర్త..పిల్లలతో కుటుంబ భారం మోయాల్సి వచ్చింది..అందుకు ఆమె ఏ మాత్రం అధైర్య పడలేదు.. నిరాశపడలేదు… మహిళలకు సాధ్యం కానిది లేదని తాము తలచుకుంటే ఏదైనా సాధించగలమని నిరూపించింది.. ఆటోవాలాగా మారి కుటుంబ బాధ్యత తీసుకున్న ఆ మహిళ పాతికేళ్లకు పైగా ఇదే వృత్తిని కొనసాగిస్తున్నారు. ఆటో నిర్మలగా గుర్తింపు తెచ్చుకున్నారు..
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: వరదల్లో వీధి కుక్క.. ప్రాణాలకు తెగించి కాపాడిన రియల్ హీరో !! వీడియో
Viral Video: బ్రిటన్‌లో బంగారు బిస్కెట్ పై లక్ష్మీదేవి చిత్రం.. వీడియో
Follow Us
వైరల్ వీడియోలు
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

