పేద, ధనిక విభజనేంటి.. అధికారుల తీరుపై తాప్సి సీరియస్
తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగింది తాప్సీ పన్నూ. కానీ ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో సెటిల్ అయ్యింది. చాలా కాలంగా హిందీలో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంటుంది. ఇటీవలే షారుఖ్ ఖాన్ జోడిగా డంకీ సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చింది. గతేడాది డిసెంబర్ 21న విడుదలైన ఈ మూవీ పాజిటివ్ రివ్యూస్ అందుకుంది. ఇందులో తాప్సీ నటనకు సినీ క్రిటిక్స్ ప్రశంసలు వచ్చాయి.
తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగింది తాప్సీ పన్నూ. కానీ ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో సెటిల్ అయ్యింది. చాలా కాలంగా హిందీలో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంటుంది. ఇటీవలే షారుఖ్ ఖాన్ జోడిగా డంకీ సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చింది. గతేడాది డిసెంబర్ 21న విడుదలైన ఈ మూవీ పాజిటివ్ రివ్యూస్ అందుకుంది. ఇందులో తాప్సీ నటనకు సినీ క్రిటిక్స్ ప్రశంసలు వచ్చాయి. ఇక ఇదంతా పక్కు పెడితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తాప్సీ.. విదేశాలకు వెళ్లాలంటే వీసా పొందడంలో సామాన్యులు ఎదుర్కొంటున్న సమస్యలను బయటపెట్టింది. ఈ కారణంగా నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఫిల్మ్‌ఫేర్‌కి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తాప్సీ మాట్లాడుతూ.. విదేశాలకు వెళ్లేందుకు డంకీ చిత్రయూనిట్ లో కొందరు ఎదుర్కొన్న సమస్యలను వివరించారు. ఇంతకీ ఆమె ఏమన్నారంటే… “వీసా, ఇమ్మిగ్రేషన్ నిబంధనలు తక్కువ ఆదాయం ఉన్న వ్యక్తులపై ఎక్కువగా ప్రభావితం చూపిస్తాయి. ఎక్కువగా డబ్బులేనివారు.. చదువుకోని వారిపై వీసా నియమాలు ఇబ్బందిని గురిచేస్తాయి. మన సమాజంలో ధనిక, పేదల మధ్య విభజన మరింత పెంచుతుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Jani Master: అప్పుడే పద్దతి మార్చుకున్న జానీ మాస్టర్
Deepika Padukone: దీపికను ఆగం చేస్తున్న బికినీ షో గోల
Mixup: టెంప్ట్ చేస్తున్న ఫిల్మ పోస్టర్.. నెట్టింట వైరల్
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్

