Deepika Padukone: దీపికను ఆగం చేస్తున్న బికినీ షో గోల
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గానే కాదు హాట్ బ్యూటీగాను దూసుకుపోతుంది దీపికా పదుకొణె. ఈ అమ్మడు స్టార్ హీరోలకు జోడీ కడుతూ టాప్ హీరోయిన్ గా రాణిస్తోంది. పెళ్లి తర్వాత కూడా సినిమాలు కంటిన్యూ చేస్తున్న దీపికా అందాల ఆరబోతలోనూ వెనక్కి తగ్గడం లేదు. నిజానికి పెళ్లి తర్వాత ఈ భామ మరింత రెచ్చిపోయి గ్లామర్ షో చేస్తుందన్న టాక్ కూడా ఉంది. మొన్నామధ్య షారుక్ ఖాన్ నటించిన పఠాన్ సినిమాలో బికినీ సీన్స్ లో రెచ్చిపోయింది.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గానే కాదు హాట్ బ్యూటీగాను దూసుకుపోతుంది దీపికా పదుకొణె. ఈ అమ్మడు స్టార్ హీరోలకు జోడీ కడుతూ టాప్ హీరోయిన్ గా రాణిస్తోంది. పెళ్లి తర్వాత కూడా సినిమాలు కంటిన్యూ చేస్తున్న దీపికా అందాల ఆరబోతలోనూ వెనక్కి తగ్గడం లేదు. నిజానికి పెళ్లి తర్వాత ఈ భామ మరింత రెచ్చిపోయి గ్లామర్ షో చేస్తుందన్న టాక్ కూడా ఉంది. మొన్నామధ్య షారుక్ ఖాన్ నటించిన పఠాన్ సినిమాలో బికినీ సీన్స్ లో రెచ్చిపోయింది. సీన్స్ లోనే కాదు.. ఓ సాంగ్ లో బికినీలో మెరిసింది. అంతేనా బికినీ లో ఓ ఫైట్ కూడా చేసింది ఓయమ్మో అనిపించింది. ఇక ఇప్పుడు హృతిక్ రోషన్ ఫైటర్ కోసం కూడా మరోసారి బికినీలో దర్శనమిచ్చింది. తన గ్లామర్ షోతో లేనిపోని కష్టాలు తెచ్చుకుంటోంది. పఠాన్ మూవీ విడుదల సమయంలో సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిలిం సర్టిఫికేట్… దీపికా పదుకొనే ‘బేషరమ్ రంగ్’ పాటకు 10 కట్‌లను సూచించింది. ఆ పాటలో దీపికా పదుకొణె బికినీలో యమా హాట్ గా డ్యాన్స్ చేసింది. దీపిక ధరించిన బికినీ రంగుపై కూడా వివాదం నెలకొంది. ఇప్పుడు ‘ఫైటర్’ సినిమాలో దీపికా బికినీ ధరించి ఓ పాటలో కనిపించడంతో సీబీఎఫ్‌సీ మళ్లీ అభ్యంతరం వ్యక్తం చేసింది. విశేషమేమిటంటే రెండు సినిమాల దర్శకుడు ఒక్కరే.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Mixup: టెంప్ట్ చేస్తున్న ఫిల్మ పోస్టర్.. నెట్టింట వైరల్
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

