Shruti Haasan: సమంత ప్లేస్ కొట్టేసిన శృతి హాసన్
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ మధ్యకాలంలో సమంత నటించిన సినిమాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. యశోద సినిమా దగ్గర నుంచి ఆమె నటించిన శాకుంతలం, ఖుషి సినిమాలు నిరాశపరిచాయి. సమంత తెలుగుతో పాటు తమిళ్, హిందీలోనూ సినిమాలు చేసి బిజీగా మారింది. అయితే ఇప్పుడు సినిమాలకు బ్రేక్ తీసుకోవడంతో ఇప్పుడు ఆ ఆమె పాత్రలో కొత్త హీరోయిన్స్ కు స్టార్ హీరోయిన్స్ ను తీసుకుంటున్నారు మేకర్స్.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ మధ్యకాలంలో సమంత నటించిన సినిమాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. యశోద సినిమా దగ్గర నుంచి ఆమె నటించిన శాకుంతలం, ఖుషి సినిమాలు నిరాశపరిచాయి. సమంత తెలుగుతో పాటు తమిళ్, హిందీలోనూ సినిమాలు చేసి బిజీగా మారింది. అయితే ఇప్పుడు సినిమాలకు బ్రేక్ తీసుకోవడంతో ఇప్పుడు ఆ ఆమె పాత్రలో కొత్త హీరోయిన్స్ కు స్టార్ హీరోయిన్స్ ను తీసుకుంటున్నారు మేకర్స్. అలాగే ఇప్పుడు సమంత కమిట్ అయిన ఓ సినిమాలో హీరోయిన్ గా మరో క్రేజీ హీరోయిన్ ఫిక్స్ అయ్యింది. ఇదే న్యూస్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది. సమంత గతంలో ఇండో-బ్రిటీష్ ప్రాజెక్ట్ కోసం డౌన్‌టౌన్ అబ్బే దర్శకుడు ఫిలిప్ జాన్‌తో ఓ సినిమా చేస్తున్నట్టు ప్రకటించింది. అయితే ఇప్పుడు ఆ సినిమాలో సమంత ప్లేస్ లోకి మరో హీరోయిన్ వచ్చి చేరిందట. ఆమె మరెవరో కాదు టాలీవుడ్ సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న శ్రుతిహాసన్. ఎస్ ఇప్పుడు సమంత ప్లేస్‌లోకి శ్రుతిహాసన్ హీరోయిన్ గా ఫిక్స్ అయింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బాక్స్‌లో పెట్టిన బిడ్డను ఎత్తుకొని పారిపోయిన తల్లి.. కారణం ఇదే
గచ్చిబౌలి రోడ్డుపై జింక పరుగులు
పెను విషాదం.. గంట వ్యవధిలోనే తండ్రి, కొడుకు మృతి
తాగునీటిలో కలిసిన డ్రైనేజీ నీరు.. 10 మంది మృతి
తైల నూనే వారికి మహా ప్రసాదం.. రెండున్నర కిలోల నూనెను తాగేసింది..
ఆకాశం రంగులోకి మారిన నీరు.. క్యూ కడుతున్న పర్యాటకులు
వాల్మీకి విగ్రహానికి ఎలుగుబంట్లు ప్రదక్షిణలు

