Naa Saami Ranga: ఓటీటీలోకి నాగార్జున నా సామిరంగ
కింగ్ నాగార్జున హీరోగతా నటించిన నయా మూవీ నా సామిరంగ. కొరియోగ్రాఫర్ గా మంచి క్రేజ్ సొంతం చేసుకున్న విజయ్ బిన్ని ఈ సినిమాతో దర్శకుడిగా మారాడు. సంక్రాంతి కానుకగా జనవరి 14న నా సామిరంగ సినిమా రిలీజ్ అయ్యింది. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా మంచి అంచనాల మధ్య విడుదలైంది. మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. కానీ కలెక్షన్స్ మాత్రం భారీగానే రాబట్టింది. ఈ సినిమాలో నాగార్జున తో పాటు అల్లరి నరేష్, ఆషికా రంగనాథ్, రాజ్ తరుణ్, మిర్నా మీనన్, రుక్సార్ ధిల్లన్ కీలక పాత్రల్లో నటించారు.
కింగ్ నాగార్జున హీరోగతా నటించిన నయా మూవీ నా సామిరంగ. కొరియోగ్రాఫర్ గా మంచి క్రేజ్ సొంతం చేసుకున్న విజయ్ బిన్ని ఈ సినిమాతో దర్శకుడిగా మారాడు. సంక్రాంతి కానుకగా జనవరి 14న నా సామిరంగ సినిమా రిలీజ్ అయ్యింది. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా మంచి అంచనాల మధ్య విడుదలైంది. మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. కానీ కలెక్షన్స్ మాత్రం భారీగానే రాబట్టింది. ఈ సినిమాలో నాగార్జున తో పాటు అల్లరి నరేష్, ఆషికా రంగనాథ్, రాజ్ తరుణ్, మిర్నా మీనన్, రుక్సార్ ధిల్లన్ కీలక పాత్రల్లో నటించారు. విలేజ్ బ్యాక్డ్రాప్ తో వచ్చిన ఈ సినిమా కలెక్షన్స్ పరంగాను పర్లేదు అనిపించుకుంది. ఇక సంక్రాంతికి భారీ సినిమాలు పోటీ పడ్డాయి. అయినా కూడా వెనక్కి తగ్గకుండా నా సామిరంగ సినిమా రిలీజ్ అయ్యింది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో అలరించడానికి రెడీ అవుతుందని తెలుస్తోంది. సంక్రాంతి కి రిలీజ్ అయిన సినిమాలు ఇప్పటికే తమ ఓటీటీ పార్ట్నర్ లను ఫిక్స్ చేసుకొని రిలీజ్ కు డేట్స్ కూడా ఫిక్స్ చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో నాసామిరంగ సినిమా కూడా ఓటీటీలోకి రావడానికి రెడీ అవుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మూడు ఇళ్లలో 8 మృతదేహాలు.. ఆరాతీయగా షాక్
సాధన రూటే సెపరేటు.. పాటలతో పాఠాలు చెబుతున్న టీచర్
అయోధ్య రాముణ్ణి చూసేందుకు ఆంజనేయుడు వచ్చాడా?
చెట్టు నుంచి ఉబికి వస్తున్న పాలు.. వింత ఘటన ఎక్కడో తెలుసా ??
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం
నేను హర్ట్ అయ్యాను.. సంగారెడ్డి MLA గా పోటీ చెయ్యను : జగ్గారెడ్డి
నెల రోజులు షుగర్ మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
అత్తోళ్ళా.. మజాకా..! సంక్రాంతి అల్లుడికి వయసుకు తగ్గట్టు వంటకాలు.
తగ్గినట్టే తగ్గి ఒక్కసారిగా పెరిగిన చలి!
బంగారంపై ఇన్వెస్ట్ చేసేవారికి అలెర్ట్

