Hanuman: UP సీఎంను కదిలించిన ‘హనుమాన్’
హనుమాన్ సినిమా సెన్సేషనల్ అవుతోంది. రిలీజ్ డే ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. ఒక్క సౌత్ రీజియన్‌లోనే కాకుండా... ఆలోవర్ వరల్డ్ అందర్నీ ఆకట్టుకుంటోంది. కామన్ ఆడియెన్స్ తో పాటు.. సెలబ్రిటీలను కూడా ఈ సినిమా గురించే మాట్లాడేలా చేసుకుంటోంది. అందులోనూ ఎప్పుడూ బిజీగా ఉండే రాజకీయ ప్రముఖులను కూడా.. ఈ సినిమా చూడడం రీసెంట్ డేస్‌లో కామన్ అయింది. ఈ మూవీ టీంను పిలిచి మరీ.. అప్రిషియేట్ చేయడం.. నెట్టింట వైరల్ అవుతూనే ఉంది.
హనుమాన్ సినిమా సెన్సేషనల్ అవుతోంది. రిలీజ్ డే ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. ఒక్క సౌత్ రీజియన్‌లోనే కాకుండా… ఆలోవర్ వరల్డ్ అందర్నీ ఆకట్టుకుంటోంది. కామన్ ఆడియెన్స్ తో పాటు.. సెలబ్రిటీలను కూడా ఈ సినిమా గురించే మాట్లాడేలా చేసుకుంటోంది. అందులోనూ ఎప్పుడూ బిజీగా ఉండే రాజకీయ ప్రముఖులను కూడా.. ఈ సినిమా చూడడం రీసెంట్ డేస్‌లో కామన్ అయింది. ఈ మూవీ టీంను పిలిచి మరీ.. అప్రిషియేట్ చేయడం.. నెట్టింట వైరల్ అవుతూనే ఉంది. ఇక తాజాగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఇదే చేయడం.. త్రూ అవుట్ ఇండియా హాట్ టాపిక్ అవుతోంది. ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో.. తేజ సజ్జా చేసిన సూపర్ హీరో కాన్సెప్ట్ సినిమా హనుమాన్. సంక్రాంతి పండగ పూట… పెద్ద సినిమాల మధ్య రిలీజ్ అయిన ఈ చిన్న సినిమా… సూపర్ డూపర్ హిట్టైపోయింది. ఆల్ ఓవర్ వరల్డ్ దిమ్మతిరిగే రెస్పాన్స్ వచ్చేలా చేసుకుంది. పాన్ ఇండియా లెవల్లో ప్రశాంత్ వర్మను.. అమేజింగ్ డైరెక్టర్‌గా నిలబెట్టేసింది. ఏకంగా 200 కోట్ల క్లబ్‌లోకి లెగ్గుకూడా ఎట్టేసింది. ఇక ఈక్రమంలోనే యూవీ సీఎం ఆదిత్య నాథ్‌ను కూడా కదిలించింది హనుమన్ మూవీ.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అయోధ్య ప్రాణప్రతిష్ఠకు ఎన్టీఆర్, ప్రభాస్ ఎందుకు వెళ్లలేదో తెలుసా ??
అయోధ్య వృద్ధిని అంచనా వేసిన ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ సంస్థ
KTR: అదిరిన కేటీఆర్ కొత్త లుక్.. నెట్టింట ఫోటో వైరల్
తల్లి పక్కన పడుకుని మొబైల్లో కార్టూన్లు చూస్తున్న చిన్నారి.. ఒక్క సారిగా..
Hanuman: 10రోజులు 200 కోట్లు.. విధ్వంసకరంగా హనుమాన్ కలెక్షన్స్
ఫర్నిచర్ షాపులోకి చొచ్చుకెళ్లిన కారు..!
మర్రిచెట్టు తొర్రలో.. రూ.15 లక్షలు!
ఈ బుడ్డోడి లక్కే లక్కు.. రూ.200 తో రూ. 50 లక్షల కారు పట్టేసాడు
మహిళా డ్రైవర్ క్యాబ్‌లో ప్రయాణం.. యువతి కామెంట్ వైరల్!
అదృష్టం అంటే ఇతనిదే.. భూమిలో దొరికిన బంగారు నిధి!
వెయిటర్‌పై చేయి చేసుకున్న గెస్ట్.. కట్ చేస్తే
సందర్మాట్ కెనాల్ ఒడ్డున అరుదైన శ్వేతనాగు దర్శనం!

