మూడు ఇళ్లలో 8 మృతదేహాలు.. ఆరాతీయగా షాక్
అమెరికాలోని ఇల్లినాయి రాష్ట్రంలో మూడు నివాస ప్రాంతాలపై కాల్పులకు తెగబడి ఎనిమిది మంది మృతికి కారణమైన దుండగుడు తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. రోమియో నాన్స్ అనే 23 ఏళ్ల వ్యక్తి.. ఇల్లినోయీలోని జోలియట్ పట్టణంలో మూడు నివాస ప్రాంతాల్లో కాల్పులకు తెగబడ్డాడు. ఒక కాల్పుల ఘటనకు సంబంధించి నిందితుడి కోసం వెతుకుతుండగా ఆది, సోమవారాల్లో మూడు నివాసాల్లో 8 మృతదేహాలు బయటపడ్డాయి.
అమెరికాలోని ఇల్లినాయి రాష్ట్రంలో మూడు నివాస ప్రాంతాలపై కాల్పులకు తెగబడి ఎనిమిది మంది మృతికి కారణమైన దుండగుడు తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. రోమియో నాన్స్ అనే 23 ఏళ్ల వ్యక్తి.. ఇల్లినోయీలోని జోలియట్ పట్టణంలో మూడు నివాస ప్రాంతాల్లో కాల్పులకు తెగబడ్డాడు. ఒక కాల్పుల ఘటనకు సంబంధించి నిందితుడి కోసం వెతుకుతుండగా ఆది, సోమవారాల్లో మూడు నివాసాల్లో 8 మృతదేహాలు బయటపడ్డాయి. వారు మరణించి ఎన్ని రోజులైందనేది ఇంకా నిర్ధారణ కాలేదు. బాధితులకు నిందితుడితో పరిచయం ఉందని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. ఎరుపు రంగు కారులో నిందితుడు పరారీలో ఉన్నాడని.. ఆచూకీ తెలిస్తే చెప్పాలంటూ సోమవారం జోలియట్ పోలీసులు ఫేస్‌బుక్‌లో ప్రకటించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సాధన రూటే సెపరేటు.. పాటలతో పాఠాలు చెబుతున్న టీచర్
అయోధ్య రాముణ్ణి చూసేందుకు ఆంజనేయుడు వచ్చాడా?
చెట్టు నుంచి ఉబికి వస్తున్న పాలు.. వింత ఘటన ఎక్కడో తెలుసా ??
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

