Mixup: టెంప్ట్ చేస్తున్న ఫిల్మ పోస్టర్.. నెట్టింట వైరల్
ఓటీటీలోకి నిత్యం పదుల సంఖ్యలో వెబ్ సిరీస్‌లు, సినిమాలు రిలీజ్ అయ్యి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రతి వారం ఓటీటీల్లో చాలా సినిమాలు రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. వారం కూడా చాలా సినిమాలు ఓటీటీలో రిలీజ్ కానున్నాయి. ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకుంటున్నాయి. అలాగే ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ సినిమా కూడా డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ కానుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా త్వరలో ఓ ఇంట్రస్టింగ్ సినిమాను స్ట్రీమింగ్ చేయనుంది.
ఓటీటీలోకి నిత్యం పదుల సంఖ్యలో వెబ్ సిరీస్‌లు, సినిమాలు రిలీజ్ అయ్యి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రతి వారం ఓటీటీల్లో చాలా సినిమాలు రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. వారం కూడా చాలా సినిమాలు ఓటీటీలో రిలీజ్ కానున్నాయి. ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకుంటున్నాయి. అలాగే ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ సినిమా కూడా డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ కానుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా త్వరలో ఓ ఇంట్రస్టింగ్ సినిమాను స్ట్రీమింగ్ చేయనుంది. ఓ బోల్డ్ కంటెంట్ తో తెరకెక్కిన సినిమాను ఆహాలో స్ట్రీమ్ అవ్వడం హాట్ టాపిక్ అవ్వడమే కాదు. ఈ సినిమా పై ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. ఇంతకీ ఆ సినిమా పేరేంటంటే? మిక్స్ అప్. కన్నడ హీరోయిన్ అక్షర గౌడ హీరోయిన్ గా నటిస్తున్న బోల్డ్ మూవీనే మిక్సప్. అయితే డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీలుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

