Sanjay Dutt – Double iSmart: డబుల్ ఇస్మార్ట్‌లో ఖల్ నాయక్.. హోప్స్ పెంచేస్తుందిగా.

రామ్ పోతినేని- పూరీ జగన్నాధ్ కాంబినేషన్‌లో వచ్చిన బ్లాక్ బస్టర్ ఇస్మార్ట్ శంకర్‌కి సీక్వె‌ల్‌గా డబుల్ ఇస్మార్ట్ రెడీ అవుతోంది. కొన్ని రోజుల క్రితం ముంబయిలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లింది. ఇప్పటికే ఓ ఇంట్రెస్టింగ్ యాక్షన్ సీక్వెన్స్ కూడా షూట్ చేశారు. తాజాగా ఈ సినిమా గురించి పెద్ద అప్‌డేటే ఇచ్చింది మూవీ టీమ్.

Follow us
Anil kumar poka

|

Updated on: Jul 31, 2023 | 9:46 AM

రామ్ పోతినేని- పూరీ జగన్నాధ్ కాంబినేషన్‌లో వచ్చిన బ్లాక్ బస్టర్ ఇస్మార్ట్ శంకర్‌కి సీక్వె‌ల్‌గా డబుల్ ఇస్మార్ట్ రెడీ అవుతోంది. కొన్ని రోజుల క్రితం ముంబయిలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లింది. ఇప్పటికే ఓ ఇంట్రెస్టింగ్ యాక్షన్ సీక్వెన్స్ కూడా షూట్ చేశారు. తాజాగా ఈ సినిమా గురించి పెద్ద అప్‌డేటే ఇచ్చింది మూవీ టీమ్. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కీ రోల్‌లో కనిబించబోతున్నట్లుగా ప్రకటించింది. డబుల్ ఇస్మార్ట్‌లో సంజయ్ దత్ ఫుల్ లెంగ్త్ రోల్‌లో కనిపించబోతున్నారు. మొదటి షెడ్యూల్‌లోనే ఆయన షూటింగ్‌ సెట్‌లో కూడా అడుగుపెట్టారు. ఇక సంజయ్ దత్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కుడా రిలీజ్ చేశారు. స్టైలిష్ లుక్‌లో గడ్డంతో సంజయ్ దత్ లుక్ అయితే కిర్రాక్ ఉంది.

చెవిపోగులు, కాస్ట్‌లీ వాచ్, ముఖం మీద వేళ్లపై పచ్చబొట్లతో సూట్‌లో కనిపించారు సంజయ్. ఇక పోస్టర్‌లో సంజయ్ దత్ సిగరెట్ తాగుతూ కనిపిస్తుంటే గన్స్ అన్నీ ఆయనపై ఎయిమ్ చేసి ఉన్నాయి. ఇక ఇందులో బిగ్ బుల్‌గా సంజయ్ కనిపిస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. మాస్‌కి బాగా నచ్చేలా క్యారెక్టర్లను ఎలా ప్రెజెంట్ చేయాలో పూరీకి బాగా తెలుసు. ఆ రేంజ్‌లోనే ఈ లుక్ ఉందని ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం: Videos Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..! Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...

ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
ఫాదర్ అఫ్ ట్రావిస్ హెడ్ అంటూ ఫుల్లు ట్రోలింగ్..
ఫాదర్ అఫ్ ట్రావిస్ హెడ్ అంటూ ఫుల్లు ట్రోలింగ్..
135 ఏళ్ల తర్వాత సరికొత్త రికార్డు.. డెబ్యూ మ్యాచ్​లోనే..
135 ఏళ్ల తర్వాత సరికొత్త రికార్డు.. డెబ్యూ మ్యాచ్​లోనే..
మీరూ ఈ తప్పు చేస్తున్నారా.? జిరాక్స్ షాపుకెళ్లి ఆ పని మాత్రం..
మీరూ ఈ తప్పు చేస్తున్నారా.? జిరాక్స్ షాపుకెళ్లి ఆ పని మాత్రం..
ఇక 10 నిమిషాల డెలివరీ రంగంలో ఓలా..ఎంత డిస్కౌంట్‌ ఇస్తుందో తెలుసా?
ఇక 10 నిమిషాల డెలివరీ రంగంలో ఓలా..ఎంత డిస్కౌంట్‌ ఇస్తుందో తెలుసా?