Bruce Lee Death Mystery: 49 ఏళ్ల తరువాత వీడిన ‘బ్రూస్ లీ’ మరణ రహస్యం !! ఎలా చనిపోయాడంటే ??
మార్షల్ ఆర్ట్స్ లెడెంజ్ బ్రూస్ లీ గురించి తెలియని వారు ఉండరు. పంచ్ ఇస్తే కెమెరా స్లో మోషన్‌కి కూడా చిక్కని వేగం ఆయన సొంతం. తనకున్న ఆ స్పెషాలిటీతోనే యావత్ ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్నాడు బ్రూస్ లీ.
మార్షల్ ఆర్ట్స్ లెడెంజ్ బ్రూస్ లీ గురించి తెలియని వారు ఉండరు. పంచ్ ఇస్తే కెమెరా స్లో మోషన్‌కి కూడా చిక్కని వేగం ఆయన సొంతం. తనకున్న ఆ స్పెషాలిటీతోనే యావత్ ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్నాడు బ్రూస్ లీ. అయితే, బ్రూస్ లీ యుక్త వయసులోనే ప్రాణాలు కోల్పోయారు. ఆయన మరణంపై రకరకాల ఊహాగానాలు, ప్రచారాలు జరిగాయి. హత్య అని కొందరు, కుట్ర అని కొందరు రకరకాల పుకార్లు షికారు చేశాయి. ఆ పుకార్లన్నింటికీ చెక్ పెడుతూ ఎట్టకేలకు ఆయన మరణ రహస్యాన్ని తేల్చారు నిపుణులు. దాదాపు 49 ఏళ్ల తరువాత బ్రూస్ లీ మరణానికి కారణం ఏంటో కనిపెట్టారు నిపుణులు. నివేదిక ప్రకారం.. బ్రూస్ లీ ‘సెరిబ్రల్ ఎడెమా అనే మెదడు వాపు వ్యాధి’తో ప్రాణాలు కోల్పోయారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చైనాలో మేకల వింత ప్రవర్తన !! 12 రోజులపాటు ఒకేచోట..
Chilika Lake: చిలిక లేక్‌లో వలస పక్షుల సందడి .. మెస్మరైజింగ్ వీడియో
20 అడుగుల గిరి నాగుపాము.. చూస్తే వణుకు పుట్టాల్సిందే !!
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

