చైనాలో మేకల వింత ప్రవర్తన !! 12 రోజులపాటు ఒకేచోట..
చైనాలోని మొంగోల్‌లో వింతఘటన చోటుచేసుకుంది. అక్కడ కొన్ని మేకలు వింత వింతగా ప్రవర్తించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
చైనాలోని మొంగోల్‌లో వింతఘటన చోటుచేసుకుంది. అక్కడ కొన్ని మేకలు వింత వింతగా ప్రవర్తించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్లు అవాక్కవుతున్నారు. అవి ఎందుకలా చేశాయో నిపుణులకు సైతం అర్ధం కాక తల పట్టుకున్నారు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో 100 కుపైగా గొర్రెలు మందగా ఉన్నాయి. వాటిలో కొన్ని ఉన్నట్టుండి గుండ్రంగా తిరగడం మొదలుపెట్టాయి. ఇక వాటిని చూసిన మిగతా గొర్రెలు కూడా వాటితో కలిసి వలయాకారంలో తిరిగాయి. ఇదేదో ఓ గంట, రెండు గంటలు యాదృచ్ఛికంగా జరిగిందికాదు. ఏకంగా 12 రోజులపాటు ఆ గొర్రెలు ఒకే స్థలంలో వలయాకారంలో నడుస్తూనే ఉన్నాయి. అవికూడా గడియారంలోని ముల్లులా కుడినుంచి ఎడమవైపుకు తిరగడం మరో విశేషం. ఈ వీడియోను నవంబరు 17న పీపుల్స్ డెయిలీ చైనా ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. దాంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. ఈ ఘటన చైనాలోని మొంగోల్ ప్రాంతంలో చోటుచేసుకుంది. మొదటగా కొన్ని గొర్రెలు గుండ్రంగా నడవడం మొదలుపెట్టాయి. అవి అలా చేయడం చూసి మిగతా గొర్రెలు వాటిని అనుసరించాయి అని ఆ గొర్రెల మంద కాపరి చెప్పాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Chilika Lake: చిలిక లేక్‌లో వలస పక్షుల సందడి .. మెస్మరైజింగ్ వీడియో
20 అడుగుల గిరి నాగుపాము.. చూస్తే వణుకు పుట్టాల్సిందే !!
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా
ప్రయోజకుడై వచ్చిన కొడుకును చూసి తల్లి రియాక్షన్
తెల్లవారిందని తలుపు తెరిచిన యజమాని.. వరండాలో ఉన్నది చూసి షాక్
తండ్రితో కలిసి రీల్స్ చేసింది.. ఇంతలోనే విధి వక్రించి
నాన్నా కాపాడు అంటూ ఫోన్ చేసాడు.. కానీ ఏమీ చేయలేకపోయాను
ఏంట్రా ఇదీ.. ఇంక మీరు మారరా..
ఎయిడ్స్ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి

