పంటచేలో రంగు రంగుల చీరలు.. ఎందుకో తెలుసా ??

పచ్చని పంట పొలాలను రంగు రంగుల చీరలతో అలంకరించారు రైతులు. కోతకొచ్చిన పంట పైరగాలికి ఊగుతూ ఉంటే వాటిని మరింత శోభాయమానం చేస్తున్నాయి ఈ చీరలు.

పంటచేలో రంగు రంగుల చీరలు.. ఎందుకో తెలుసా ??

|

Updated on: Nov 24, 2022 | 8:51 AM

పచ్చని పంట పొలాలను రంగు రంగుల చీరలతో అలంకరించారు రైతులు. కోతకొచ్చిన పంట పైరగాలికి ఊగుతూ ఉంటే వాటిని మరింత శోభాయమానం చేస్తున్నాయి ఈ చీరలు. పంటచేలు ఎంటి… చీరలేంటి అనుకుంటున్నారా.. అవును రైతన్నలు తమ పంటను అడవి పందులబారినుంచి కాపాడుకోడానికి వినూత్నంగా ఆలోచించారు. కూటికోసం కోటి విద్యలు అన్నట్టు దేశ ప్రజల ఆకలి తీర్చేందుకు పాటుపడే రైతన్న ఆ పంటను కాపాడుకోడానికి ఎన్నో పాట్లుపడుతున్నాడు. తాజాగా కోతకొచ్చిన పంటను అడవి పందులనుంచి కాపాడుకోడానికి చేను చుట్టూ చీరలతో కంచె వేశాడు. ఈ ఘటన నెట్టింట చేరడంతో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ప్రకాశం జిల్లా లోని పశ్చిమ ప్రాంతంలో కరువు కాటకాలతో, నీటి ఎద్దడితో ఆరు గాలం కష్టం చేసిన సరైన దిగుబడి లేక రైతులు నష్ట పోతూనే ఉంటారు. అయినా వ్యవసాయం పై మమకారం చావని రైతులు అష్టకష్టాలు పడి సాగుచేస్తూ ఉంటారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రూటు మార్చిన పక్షులు.. వీటి తెలివికి ఇంజినీర్లు సైతం నోరెళ్లబెట్టాల్సిందే..

టాలీవుడ్ హీరోలకు.. డైరెక్టర్ లింగు స్వామి వార్నింగ్..

Jr Ntr: క్లాసీ లుక్‌లో.. కళ్లు తిప్పుకోనీకుండా తారక్..

జపాన్‌లో RRR తుఫాన్ !! మరో అన్‌బిలీవబుల్ రికార్డ్ !!

ఆసుపత్రి బెడ్‌పై ఒకప్పటి స్టార్ హీరో !! అసలు ఏం జరిగిందంటే ??

Follow us