టాలీవుడ్ హీరోలకు.. డైరెక్టర్ లింగు స్వామి వార్నింగ్..
తన యాక్షన్ సినిమాలతో తెలుగులోనూ ది బెస్ట్ డైరెక్టర్గా గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ లింగు స్వామి... టాలీవుడ్ మేకర్స్ పై సీరియస్ అయ్యారు. విజయ్.. వారిసు ముందు వారిసు తర్వాత అన్నట్టు..
తన యాక్షన్ సినిమాలతో తెలుగులోనూ ది బెస్ట్ డైరెక్టర్గా గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ లింగు స్వామి… టాలీవుడ్ మేకర్స్ పై సీరియస్ అయ్యారు. విజయ్.. వారిసు ముందు వారిసు తర్వాత అన్నట్టు.. కోలీవుడ్ టాలీవుడ్ మధ్య సంబంధాలను మారుతాయంటూ.. వార్నింగ్ కూడా ఇచ్చారు. వారిసు తెలుగు డబ్బింగ్ సంక్రాంతికి రిలీజ్ చేయాల్సిందే అని గట్టిగా చెప్పారు. లేదంటే.. ఊరుకునేది లేదన్నట్టు మాట్లాడారు. తన వివాదాస్పద మాటలతో కోలీవుడ్, టాలీవుడ్ మధ్యలో మరో సారి అగ్గి రాజుకునేలా చేశారు. ఇక ఇప్పటికే తెలుగు నిర్మాతలు పెట్టిన సంక్రాంతికి తెలుగు సినిమాలకు మాత్రమే ప్రియారిటీ అనే రూల్‌ను కొందరు టాలీవుడ్ నిర్మాతలు కూడా తప్పుబడుతున్నారు. తెలుగు సినిమా పాన్ ఇండియా రేంజ్లో బజ్ చేస్తున్న క్రమంలో ఇలాంటి రూల్స్ వద్దని బాహాటంగానే చెబుతున్నారు. దీంతో ఈ నిర్ణయంపై పునరాలోచనలో పడిన టాలీవుడ్ నిర్మాతల మండలికి.. డైరెక్టర్ లింగు స్వామి మాటలు.. ఇప్పుడు కోపాన్ని తెప్పిస్తున్నాయి. ఆయన వైఖరి పై మండి పడేలా చేస్తున్నాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Jr Ntr: క్లాసీ లుక్‌లో.. కళ్లు తిప్పుకోనీకుండా తారక్..
జపాన్‌లో RRR తుఫాన్ !! మరో అన్‌బిలీవబుల్ రికార్డ్ !!
ఆసుపత్రి బెడ్‌పై ఒకప్పటి స్టార్ హీరో !! అసలు ఏం జరిగిందంటే ??
చిరు అవార్డు విషయంలో.. మోదీ అలా.. మోహన్ బాబు ఇలా !!
Andrea: వాడి చేతిలో మోసపోయా !! గతం చెబుతూ ఏడ్చిన ఆండ్రియా !!
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

