Andrea: వాడి చేతిలో మోసపోయా !! గతం చెబుతూ ఏడ్చిన ఆండ్రియా !!
ప్లే బ్యాక్ సింగర్‌గా.. యాక్టరస్‌గా అటు కోలీవుడ్ .. ఇటు టాలీవుడ్ లో పాపులర్ అయిన ఆండ్రియా.. తాజాగా మరో సారి షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రేమ పై.. పెళ్లిపై తన ఉద్దేశం ఏంటో కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు.
ప్లే బ్యాక్ సింగర్‌గా.. యాక్టరస్‌గా అటు కోలీవుడ్ .. ఇటు టాలీవుడ్ లో పాపులర్ అయిన ఆండ్రియా.. తాజాగా మరో సారి షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రేమ పై.. పెళ్లిపై తన ఉద్దేశం ఏంటో కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు. పనిలో పనిగా ఒకడి చేతిలో తాను మోసపోయానని చెప్పి అందర్నీ షాక్ చేశారు. ఎస్ ! రీసెంట్ గా కోలీవుడ్ లో.. ఓ ఈవెంట్లో మాట్లాడిన ఆండ్రియా.. తనకు ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదన్నారు. జీవితంలో ఆనందంగా.. సంతోషంగా గడిపేందుకే ప్రస్తుతం తన ప్రయత్నం అన్నట్టు మాట్లాడారు. అంతేకాదు తన లైఫ్లో తనకు ఎదురైన ఓ బిట్టర్ ఎక్స్‌పీరియన్స్‌ను గురించి కూడా ఆ ఈవెంట్లో అందరితో షేర్ చేసుకున్నారు ఆండ్రియా.! తన 20 ఏళ్ల వయసులో ఓ అబ్బాయిని ప్రేమించానని.. అతడినే పెళ్లి కూడా చేసుకోడానికి రెడీ అయ్యానని…అన్నారు. కాని చివరికి మోసపోయినట్టు తెలుసుకున్నా అన్నారు. ఆ బాధలోంచి కోలుకోడానికి చాలా టైం కూడా పట్టిన్టటు ఎమోషనల్ అయ్యారు. తన మాటలతో..ఆ ఈవెంట్ మొత్తం నిశ్శబ్దం అలుముకునేలా చేశారు.
బట్టతల దాచిపెట్టి పెళ్లి.. బండారం బయటపడగానే.. బ్లాక్ మెయిల్
ఏడేళ్లుగా ఒంటికాలిపై సాధువు !! అన్న పానీయాలు, నిద్రా ఆ భంగిమలోనే
కొత్త రకం రెల్లుజాతి పామును చూసారా ??
అర్ధరాత్రి బాల్కనీలో చిక్కుకుపోయిన యువకులు..
స్కూళ్లలో ప్రతి శనివారం డ్యాన్స్‌లే..!
దిష్టిబొమ్మగా పెద్ద కళ్ళ మహిళ !! ఇంతకీ ఎవరీమె ??
ఛీ.. వీడు మనిషేనా ?? తల్లికి అనారోగ్యంగా ఉందని సెలవు అడిగితే

